Matthew · chapter 1 · verse 6
Matthew 1:6 in Telugu
యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగానుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను.
Yeshshayi raajaina daaveedunu kanenu. Ooriyaa bhaaryagaanundina aameyandu daaveedu solomonunu kanenu.
Matthew 1:6 in English
- King James Version (KJV)
- And Jesse begat David the king; and David the king begat Solomon of her [that had been the wife] of Urias;
- World English Bible (WEB)
- Jesse became the father of King David. David the king became the father of Solomon by her who had been Uriah’s wife.
- American Standard Version (ASV)
- and Jesse begat David the king. And David begat Solomon of her [that had been the wife] of Uriah;
- Bible in Basic English (BBE)
- And the son of Jesse was David the king; and the son of David was Solomon by her who had been the wife of Uriah;
- Darby Translation (DBY)
- and Jesse begat David the king. And David begat Solomon, of her [that had been the wife] of Urias;
- Webster's Bible (WBS)
- And Jesse begat David the king; and David the king begat Solomon of her [that had been the wife] of Uriah;
- Young's Literal Translation (YLT)
- and Jesse begat David the king. And David the king begat Solomon, of her [who had been] Uriah's,
Read in context
- 4ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను;
- 5నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను;
- 6యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగానుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను.
- 7సొలొమోను రెహబామును కనెను; రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను;
- 8ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను;
Cross references
- 1 Samuel 17:12 1 సమూయేలు 17:12దావీదు యూదా బేత్లెహేమువాడగు ఎఫ్రాతీయు డైన యెష్షయి అనువాని కుమారుడు. యెష్షయికి ఎనమండు గురు కుమాళ్లుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై యుండెను.
- 1 Kings 15:5 1 రాజులు 15:5దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును, యెరూష లేమును స్థిరపరచుటకును, అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండ నిచ్చెను.
- 2 Samuel 12:24–25 2 సమూయేలు 12:24–25తరువాత దావీదు తన భార్యయైన బత్షెబను ఓదార్చి ఆమెయొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞనుబట్టి యదీద్యా అని అతనికి పేరు పెట్టెను.
- 2 Samuel 23:1 2 సమూయేలు 23:1దావీదు రచించిన చివరి మాటలు ఇవే; యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి యిదే;యాకోబు దేవునిచేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును ఇశ్రాయేలీయుల స్తోత్రగీతములను మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి యిదే.
- 1 Samuel 16:1 1 సమూయేలు 16:1అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెల విచ్చెనుఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలునుగూర్చి నీ వెంతకాలము దుఃఖిం తువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును.
- 2 Samuel 11:26–27 2 సమూయేలు 11:26–27ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హత మైన సంగతి విని తన భర్తకొరకు అంగలార్చెను. అంగ లార్పుకాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య యయి అతనికొక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను.
- 1 Chronicles 11:41 1 దినవృత్తాంతములు 11:41హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు,
- 1 Samuel 16:11–13 1 సమూయేలు 16:11–13నీ కుమారులందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడుఇంకను కడసారివాడున్నాడు. అయితే వాడు గొఱ్ఱెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలునీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చువరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొనివచ్చెను. అతడు ఎఱ్ఱనివాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైనవాడునై యుండెను. అతడు రాగానేనేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవియ్యగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదుమీదికి బలముగా వచ్చెను. తరువాత సమూ యేలు లేచి రామాకు వెళ్లిపోయెను.
- 1 Chronicles 2:15 1 దినవృత్తాంతములు 2:15ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను.
- 1 Chronicles 3:5 1 దినవృత్తాంతములు 3:5యెరూష లేములో ముప్పది మూడు సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమీ్మయేలు కుమార్తె యైన బత్షెబవలన కలిగిన షిమ్యా షోబాబు నాతాను సొలొమోను అను నలుగురు
- Ruth 4:22 రూతు 4:22యెష్షయి దావీదును కనెను.
- 1 Samuel 17:58 1 సమూయేలు 17:58సౌలు అతనిని చూచిచిన్నవాడా, నీవెవని కుమారుడవని అడుగగాదావీదునేను బేత్లెహేమీయుడైన యెష్షయి అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరమిచ్చెను.
Original words (Greek)
- And · G1161δέ dé
- Jesse · G2421Ἰεσσαί Iessaí
- begat · G1080γεννάω gennáō
- David · G1138Δαβίδ Dabíd
- king · G935βασιλεύς basileús
- and · G1161δέ dé
- David · G1138Δαβίδ Dabíd
- king · G935βασιλεύς basileús
- begat · G1080γεννάω gennáō
- Solomon · G4672Σολομών Solomṓn
- of · G1537ἐκ ek
- her · G3588ὁ ho
- Urias · G3774Οὐρίας Ourías