Genesis · chapter 17 · verse 9
Genesis 17:9 in Telugu
మరియు దేవుడు నీవును, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను.
Mariyu devudu neevunu, neevu maatrame gaaka nee taruvaata vaari taramulalo nee santatiyu naa nibandhananu gaikonavalenu.
Genesis 17:9 in English
- King James Version (KJV)
- And God said unto Abraham, Thou shalt keep my covenant therefore, thou, and thy seed after thee in their generations.
- World English Bible (WEB)
- God said to Abraham, “As for you, you shall keep my covenant, you and your offspring after you throughout their generations.
- American Standard Version (ASV)
- And God said unto Abraham, And as for thee, thou shalt keep my covenant, thou, and thy seed after thee throughout their generations.
- Bible in Basic English (BBE)
- And God said to Abraham, On your side, you are to keep the agreement, you and your seed after you through all generations.
- Darby Translation (DBY)
- And God said to Abraham, And [as for] thee, thou shalt keep my covenant, thou and thy seed after thee in their generations.
- Webster's Bible (WBS)
- And God said to Abraham, Thou shalt keep my covenant therefore, thou, and thy seed after thee, in their generations.
- Young's Literal Translation (YLT)
- And God saith unto Abraham, 'And thou dost keep My covenant, thou and thy seed after thee, to their generations;
Read in context
- 7నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను.
- 8నీకును నీతరువాత నీ సంతతికిని నీవు పరదేశివై యున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.
- 9మరియు దేవుడు నీవును, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను.
- 10నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన యేదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను.
- 11మీరు మీ గోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును.
Cross references
- Psalm 103:18 కీర్తనలు 103:18ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును.
- Psalm 25:10 కీర్తనలు 25:10ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొనువారి విషయములో యెహోవా త్రోవలన్నియు కృపాసత్యమయములై యున్నవి
- Isaiah 56:4–5 యెషయా 56:4–5నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుచు నాకిష్టమైనవాటిని కోరుకొనుచు నా నిబంధన నాధారము చేసికొనుచున్న షండులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగ మును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను