Genesis · chapter 2 · verse 15
Genesis 2:15 in Telugu
మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను.
Mariyu devudaina yehovaa naruni teesikoni edenu totanu sedyaparachutakunu daani kaachutakunu daanilo unchenu.
Genesis 2:15 in English
- King James Version (KJV)
- And the LORD God took the man, and put him into the garden of Eden to dress it and to keep it.
- World English Bible (WEB)
- The LORD God took the man, and put him into the garden of Eden to cultivate and keep it.
- American Standard Version (ASV)
- And Jehovah God took the man, and put him into the garden of Eden to dress it and to keep it.
- Bible in Basic English (BBE)
- And the Lord God took the man and put him in the garden of Eden to do work in it and take care of it.
- Darby Translation (DBY)
- And Jehovah Elohim took Man, and put him into the garden of Eden, to till it and to guard it.
- Webster's Bible (WBS)
- And the LORD God took the man, and put him into the garden of Eden, to dress it, and to keep it.
- Young's Literal Translation (YLT)
- And Jehovah God taketh the man, and causeth him to rest in the garden of Eden, to serve it, and to keep it.
Read in context
- 13రెండవ నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది.
- 14మూడవ నది పేరు హిద్దెకెలు; అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు
- 15మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను.
- 16మరియు దేవుడైన యెహోవాఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును;
- 17అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.
Cross references
- Psalm 128:2 కీర్తనలు 128:2నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును.
- Genesis 2:8 ఆదికాండము 2:8దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను.
- Ephesians 4:28 ఎఫెసీయులకు 4:28దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.
- Genesis 2:2 ఆదికాండము 2:2దేవుడు తాను చేసిన తనపని యేడవ దినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పని యంతటినుండి యేడవ దినమున విశ్రమించెను.