Genesis · chapter 2 · verse 6
Genesis 2:6 in Telugu
అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంతటిని తడిపెను.
Ayite aaviri bhoominundi lechi nela antatini tadipenu.
Genesis 2:6 in English
- King James Version (KJV)
- But there went up a mist from the earth, and watered the whole face of the ground.
- World English Bible (WEB)
- but a mist went up from the earth, and watered the whole surface of the ground.
- American Standard Version (ASV)
- but there went up a mist from the earth, and watered the whole face of the ground.
- Bible in Basic English (BBE)
- But a mist went up from the earth, watering all the face of the land.
- Darby Translation (DBY)
- But a mist went up from the earth, and moistened the whole surface of the ground.
- Webster's Bible (WBS)
- But there went up a mist from the earth, and watered the whole face of the ground.
- Young's Literal Translation (YLT)
- and a mist goeth up from the earth, and hath watered the whole face of the ground.
Read in context
- 4దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తిక్రమము ఇదే.
- 5అదివరకు పొలమందలి యే పొదయు భూమిమీద నుండలేదు. పొలమందలి యే చెట్టును మొలవలేదు; ఏలయనగా దేవుడైన యెహోవా భూమిమీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరుచుటుకు నరుడు లేడు
- 6అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంతటిని తడిపెను.
- 7దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.
- 8దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను.