Genesis · chapter 2 · verse 4
Genesis 2:4 in Telugu
దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తిక్రమము ఇదే.
Devudaina yehovaa bhoomini aakaashamunu chesina dinamandu bhoomyaakaashamulu srujinchabadinappudu vaati vaati utpattikramamu ide.
Genesis 2:4 in English
- King James Version (KJV)
- These [are] the generations of the heavens and of the earth when they were created, in the day that the LORD God made the earth and the heavens,
- World English Bible (WEB)
- This is the history of the generations of the heavens and of the earth when they were created, in the day that the LORD God made the earth and the heavens.
- American Standard Version (ASV)
- These are the generations of the heavens and of the earth when they were created, in the day that Jehovah God made earth and heaven.
- Bible in Basic English (BBE)
- These are the generations of the heaven and the earth when they were made.
- Darby Translation (DBY)
- These are the histories of the heavens and the earth, when they were created, in the day that Jehovah Elohim made earth and heavens,
- Webster's Bible (WBS)
- These [are] the generations of the heavens and of the earth when they were created, in the day that the LORD God made the earth and the heavens.
- Young's Literal Translation (YLT)
- These [are] births of the heavens and of the earth in their being prepared, in the day of Jehovah God's making earth and heavens;
Read in context
- 2దేవుడు తాను చేసిన తనపని యేడవ దినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పని యంతటినుండి యేడవ దినమున విశ్రమించెను.
- 3కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించి నట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.
- 4దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తిక్రమము ఇదే.
- 5అదివరకు పొలమందలి యే పొదయు భూమిమీద నుండలేదు. పొలమందలి యే చెట్టును మొలవలేదు; ఏలయనగా దేవుడైన యెహోవా భూమిమీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరుచుటుకు నరుడు లేడు
- 6అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంతటిని తడిపెను.
Cross references
- Genesis 5:1 ఆదికాండము 5:1ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;
- Revelation 1:8 ప్రకటన 1:8అల్ఫాయు ఓమెగయు నేనే వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
- Genesis 1:4 ఆదికాండము 1:4వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.
- Exodus 15:3 నిర్గమకాండము 15:3యెహోవా యుద్ధశూరుడు యెహోవా అని ఆయనకు పేరు.
- Genesis 36:1 ఆదికాండము 36:1ఎదోమను ఏశావు వంశావళి ఇదే,
- Genesis 1:1 ఆదికాండము 1:1ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
- Genesis 1:31 ఆదికాండము 1:31దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాల మంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.
- Genesis 1:28 ఆదికాండము 1:28దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.
- Exodus 6:16 నిర్గమకాండము 6:16లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.
- Job 38:28 యోబు 38:28వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు?
- 2 Chronicles 20:6 2 దినవృత్తాంతములు 20:6మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై యున్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే; నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట కెవరికిని బలము చాలదు.
- Psalm 18:31 కీర్తనలు 18:31యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?