Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 20 · verse 10

Genesis 20:10 in Telugu

మరియు అబీమెలెకు నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రాహాము నడుగగా

Mariyu abeemeleku neevemi choochi ee kaaryamu chesitivani abraahaamu nadugagaa

Genesis 20:10 in English

King James Version (KJV)
And Abimelech said unto Abraham, What sawest thou, that thou hast done this thing?
World English Bible (WEB)
Abimelech said to Abraham, “What did you see, that you have done this thing?”
American Standard Version (ASV)
And Abimelech said unto Abraham, What sawest thou, that thou hast done this thing?
Bible in Basic English (BBE)
And Abimelech said to Abraham, Why did you do this thing?
Darby Translation (DBY)
And Abimelech said to Abraham, What hast thou seen that thou hast done this?
Webster's Bible (WBS)
And Abimelech said to Abraham, What sawest thou, that thou hast done this thing?
Young's Literal Translation (YLT)
Abimelech also saith unto Abraham, 'What hast thou seen that thou hast done this thing?'

Read in context

  1. 8తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరిని పిలిపించి ఈ సంగతులన్నియు వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడిరి.
  2. 9అబీమెలెకు అబ్రాహామును పిలిపించి నీవు మాకు చేసిన పని యేమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించునట్లు నేను నీయెడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను.
  3. 10మరియు అబీమెలెకు నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రాహాము నడుగగా
  4. 11అబ్రాహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసితిని.
  5. 12అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు; ఆమె నాకు భార్యయైనది.
Read all of Genesis 20

Original words (Hebrew)

Genesis 20:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.