Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 21 · verse 13

Genesis 21:13 in Telugu

అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనికూడ ఒక జనముగా చేసెదనని అబ్రాహాముతో చెప్పెను.

Ayinanu ee daasi kumaarudunu nee santaaname ganuka atanikooda oka janamugaa chesedanani abraahaamuto cheppenu.

Genesis 21:13 in English

King James Version (KJV)
And also of the son of the bondwoman will I make a nation, because he [is] thy seed.
World English Bible (WEB)
I will also make a nation of the son of the servant, because he is your child.”
American Standard Version (ASV)
And also of the son of the handmaid will I make a nation, because he is thy seed.
Bible in Basic English (BBE)
And I will make a nation of the son of your servant-woman, because he is your seed.
Darby Translation (DBY)
But also the son of the handmaid will I make a nation, because he is thy seed.
Webster's Bible (WBS)
And also of the son of the bond-woman will I make a nation, because he [is] thy seed.
Young's Literal Translation (YLT)
As to the son of the handmaid also, for a nation I set him, because he [is] thy seed.'

Read in context

  1. 11అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను.
  2. 12అయితే దేవుడు ఈ చిన్న వాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకు వలన అయినది యే నీ సంతానమనబడును.
  3. 13అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనికూడ ఒక జనముగా చేసెదనని అబ్రాహాముతో చెప్పెను.
  4. 14కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితో కూడ హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను.
  5. 15ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి
Read all of Genesis 21

Cross references

Original words (Hebrew)

Genesis 21:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.