Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 21 · verse 18

Genesis 21:18 in Telugu

నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను.

Neevu lechi aa chinnavaani levanetti nee cheta pattukonumu; vaanini goppa janamugaa chesedanani aameto anenu.

Genesis 21:18 in English

King James Version (KJV)
Arise, lift up the lad, and hold him in thine hand; for I will make him a great nation.
World English Bible (WEB)
Get up, lift up the boy, and hold him with your hand. For I will make him a great nation.”
American Standard Version (ASV)
Arise, lift up the lad, and hold him in thy hand; for I will make him a great nation.
Bible in Basic English (BBE)
Come, take your child in your arms, for I will make of him a great nation.
Darby Translation (DBY)
Arise, take the lad, and hold him in thy hand; for I will make of him a great nation.
Webster's Bible (WBS)
Arise, lift up the lad, and hold him in thy hand: for I will make him a great nation.
Young's Literal Translation (YLT)
rise, lift up the youth, and lay hold on him with thy hand, for for a great nation I set him.'

Read in context

  1. 16యీ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, వింటి వేత దూరము వెళ్లి అతని కెదురుగా కూర్చుండెను. ఆమె యెదురుగా కూర్చుండి యెలుగెత్తి యేడ్చెను.
  2. 17దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరూ నీకేమివచ్చినది? భయపడకుము; ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు;
  3. 18నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను.
  4. 19మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను.
  5. 20దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను.
Read all of Genesis 21

Cross references

Original words (Hebrew)

Genesis 21:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.