Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 16 · verse 10

Genesis 16:10 in Telugu

మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను; అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను.

Mariyu yehovaa doota nee santaanamunu nishchayamugaa vistarimpajesedanu; adi lekkimpa veelulenantagaa vistaaramavunani daanito cheppenu.

Genesis 16:10 in English

King James Version (KJV)
And the angel of the LORD said unto her, I will multiply thy seed exceedingly, that it shall not be numbered for multitude.
World English Bible (WEB)
The LORD’s angel said to her, “I will greatly multiply your offspring, that they will not be counted for multitude.”
American Standard Version (ASV)
And the angel of Jehovah said unto her, I will greatly multiply thy seed, that it shall not be numbered for multitude.
Bible in Basic English (BBE)
And the angel of the Lord said, Your seed will be greatly increased so that it may not be numbered.
Darby Translation (DBY)
And the Angel of Jehovah said to her, I will multiply thy seed exceedingly, that it shall not be numbered for multitude.
Webster's Bible (WBS)
And the angel of the LORD said to her, I will multiply thy seed exceedingly, that it shall not be numbered for multitude.
Young's Literal Translation (YLT)
and the messenger of Jehovah saith to her, 'Multiplying I multiply thy seed, and it is not numbered from multitude;'

Read in context

  1. 8శారయి దాసివైన హాగరూ, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమాను రాలైన శారయి యొద్దనుండి పారిపోవుచున్నాననెను.
  2. 9అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగి యుండుమని దానితో చెప్పెను.
  3. 10మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను; అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను.
  4. 11మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు;
  5. 12అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా
Read all of Genesis 16

Cross references

Original words (Hebrew)

Genesis 16:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.