Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 21 · verse 5

Genesis 21:5 in Telugu

అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు.

Abraahaamu kumaarudaina issaaku ataniki puttinappudu atadu noorendlavaadu.

Genesis 21:5 in English

King James Version (KJV)
And Abraham was an hundred years old, when his son Isaac was born unto him.
World English Bible (WEB)
Abraham was one hundred years old when his son, Isaac, was born to him.
American Standard Version (ASV)
And Abraham was a hundred years old, when his son Isaac was born unto him.
Bible in Basic English (BBE)
Now Abraham was a hundred years old when the birth of Isaac took place.
Darby Translation (DBY)
And Abraham was a hundred years old when his son Isaac was born to him.
Webster's Bible (WBS)
And Abraham was a hundred years old, when his son Isaac was born to him.
Young's Literal Translation (YLT)
And Abraham [is] a son of a hundred years in Isaac his son being born to him,

Read in context

  1. 3అప్పుడు అబ్రాహాము తనకు పుట్టిన వాడును తనకు శారా కనిన వాడు నైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను.
  2. 4మరియు దేవుడు అబ్రాహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను.
  3. 5అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు.
  4. 6అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. వినువారెల్ల నా విషయమై నవ్వుదురనెను.
  5. 7మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని యెవరు అబ్రాహాముతో చెప్పును నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా? అనెను.
Read all of Genesis 21

Cross references

Original words (Hebrew)

Genesis 21:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.