Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 21 · verse 3

Genesis 21:3 in Telugu

అప్పుడు అబ్రాహాము తనకు పుట్టిన వాడును తనకు శారా కనిన వాడు నైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను.

Appudu abraahaamu tanaku puttina vaadunu tanaku shaaraa kanina vaadu naina tana kumaaruniki issaaku anu peru pettenu.

Genesis 21:3 in English

King James Version (KJV)
And Abraham called the name of his son that was born unto him, whom Sarah bare to him, Isaac.
World English Bible (WEB)
Abraham called his son who was born to him, whom Sarah bore to him, Isaac.
American Standard Version (ASV)
And Abraham called the name of his son that was born unto him, whom Sarah bare to him, Isaac.
Bible in Basic English (BBE)
And Abraham gave to his son, to whom Sarah had given birth, the name Isaac.
Darby Translation (DBY)
And Abraham called the name of his son who was born to him, whom Sarah bore to him, Isaac.
Webster's Bible (WBS)
And Abraham called the name of his son that was born to him, whom Sarah bore to him, Isaac.
Young's Literal Translation (YLT)
and Abraham calleth the name of his son who is born to him, whom Sarah hath born to him — Isaac;

Read in context

  1. 1యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారాను గూర్చి చేసెను.
  2. 2ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయకాలములో శారా గర్భవతియై అతని ముసలి తనమందు అతనికి కుమారుని కనెను.
  3. 3అప్పుడు అబ్రాహాము తనకు పుట్టిన వాడును తనకు శారా కనిన వాడు నైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను.
  4. 4మరియు దేవుడు అబ్రాహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను.
  5. 5అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు.
Read all of Genesis 21

Cross references

Original words (Hebrew)

Genesis 21:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.