Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 22 · verse 21

Genesis 22:21 in Telugu

వారు ఎవరెవరనగా అతని జ్యేష్టకుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రియైన కెమూయేలు,

Vaaru evarevaranagaa atani jyeshtakumaarudaina ooju, itani tammudaina booju, araamu tandriyaina kemooyelu,

Genesis 22:21 in English

King James Version (KJV)
Huz his firstborn, and Buz his brother, and Kemuel the father of Aram,
World English Bible (WEB)
Uz his firstborn, Buz his brother, Kemuel the father of Aram,
American Standard Version (ASV)
Uz his first-born, and Buz his brother, and Kemuel the father of Aram,
Bible in Basic English (BBE)
Uz the oldest, and Buz his brother, and Kemuel, the father of Aram,
Darby Translation (DBY)
Uz his first-born, and Buz his brother, and Kemuel the father of Aram,
Webster's Bible (WBS)
Huz his first-born, and Buz his brother, and Kemuel the father of Aram,
Young's Literal Translation (YLT)
Huz his first-born, and Buz his brother; and Kemuel father of Aram,

Read in context

  1. 19తరువాత అబ్రాహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరును కలిసి బెయేర్షెబాకు వెళ్లిరి. అబ్రాహాము బెయేర్షెబాలో నివసించెను.
  2. 20ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రాహామునకు తెలుపబడినదేమనగా మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను.
  3. 21వారు ఎవరెవరనగా అతని జ్యేష్టకుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రియైన కెమూయేలు,
  4. 22కెసెదు, హజో, షిల్దాషు, యిద్లాపు, బెతూయేలు. బెతూయేలు రిబ్కాను కనెను.
  5. 23ఆ యెనిమిదిమందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను.
Read all of Genesis 22

Cross references

Original words (Hebrew)

Genesis 22:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.