Genesis · chapter 22 · verse 23
Genesis 22:23 in Telugu
ఆ యెనిమిదిమందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను.
Aa yenimidimandini milkaa abraahaamu sahodarudagu naahorunaku kanenu.
Genesis 22:23 in English
- King James Version (KJV)
- And Bethuel begat Rebekah: these eight Milcah did bear to Nahor, Abraham’s brother.
- World English Bible (WEB)
- Bethuel became the father of Rebekah. These eight Milcah bore to Nahor, Abraham’s brother.
- American Standard Version (ASV)
- And Bethuel begat Rebekah: these eight did Milcah bear to Nahor, Abraham’s brother.
- Bible in Basic English (BBE)
- Bethuel was the father of Rebekah: these eight were the children of Milcah and Nahor, Abraham's brother.
- Darby Translation (DBY)
- (And Bethuel begot Rebecca.) These eight Milcah bore to Nahor, Abraham's brother.
- Webster's Bible (WBS)
- And Bethuel begat Rebekah: these eight Milcah bore to Nahor Abraham's brother.
- Young's Literal Translation (YLT)
- and Bethuel hath begotten Rebekah;' these eight hath Milcah borne to Nahor, Abraham's brother;
Read in context
- 21వారు ఎవరెవరనగా అతని జ్యేష్టకుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రియైన కెమూయేలు,
- 22కెసెదు, హజో, షిల్దాషు, యిద్లాపు, బెతూయేలు. బెతూయేలు రిబ్కాను కనెను.
- 23ఆ యెనిమిదిమందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను.
- 24మరియు రయూమా అను అతని, ఉపపత్నియు తెబహును, గహమును తహషును మయకాను కనెను.
Cross references
- Genesis 24:15 ఆదికాండము 24:15అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొనివచ్చెను.
- Genesis 24:60 ఆదికాండము 24:60వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా
- Romans 9:10 రోమీయులకు 9:10అంతేకాదు; రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు,
- Genesis 24:24 ఆదికాండము 24:24అందుకామె నేను నాహోరుకు మిల్కాకనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెననెను.
- Genesis 24:47 ఆదికాండము 24:47అప్పుడు నేను - నీవు ఎవరి కుమార్తెవని యడిగినందుకు ఆమె - మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నే నామె ముక్కుకు కమ్మియును ఆమె చేతుల కడియములను పెట్టి
- Genesis 24:51 ఆదికాండము 24:51ఇదిగో రిబ్కా నీ యెదుట నున్నది, ఆమెను తీసికొని పొమ్ము; యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగును గాకని ఉత్తరమిచ్చిరి.
- Genesis 28:2 ఆదికాండము 28:2నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొనుమని యతనికి ఆజ్ఞాపించి
- Genesis 25:20 ఆదికాండము 25:20ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన బెతూయేలు కుమార్తెయును సిరియా వాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసికొన్నప్పుడు నలుబది సంవత్సరములవాడు.
- Genesis 28:5 ఆదికాండము 28:5అతడు పద్దనరాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును, యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబానునొద్దకు వెళ్లెను.
- Genesis 24:67 ఆదికాండము 24:67ఇస్సాకు తల్లియైన శారా గుడారము లోనికి ఆమెను తీసికొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణ పొందెను.