Genesis · chapter 22 · verse 24
Genesis 22:24 in Telugu
మరియు రయూమా అను అతని, ఉపపత్నియు తెబహును, గహమును తహషును మయకాను కనెను.
Mariyu rayoomaa anu atani, upapatniyu tebahunu, gahamunu tahashunu mayakaanu kanenu.
Genesis 22:24 in English
- King James Version (KJV)
- And his concubine, whose name [was] Reumah, she bare also Tebah, and Gaham, and Thahash, and Maachah.
- World English Bible (WEB)
- His concubine, whose name was Reumah, also bore Tebah, Gaham, Tahash, and Maacah.
- American Standard Version (ASV)
- And his concubine, whose name was Reumah, she also bare Tebah, and Gaham, and Tahash, and Maacah.
- Bible in Basic English (BBE)
- And his servant Reumah gave birth to Tebah and Gaham and Tahash and Maacah.
- Darby Translation (DBY)
- And his concubine, named Reumah, she also bore Tebah, and Gaham, and Thahash, and Maacah.
- Webster's Bible (WBS)
- And his concubine, whose name [was] Reumah, she bore also Tebah, and Gaham, and Thahash, and Maachah.
- Young's Literal Translation (YLT)
- and his concubine, whose name [is] Reumah, she also hath borne Tebah, and Gaham, and Tahash, and Maachah.
Read in context
- 22కెసెదు, హజో, షిల్దాషు, యిద్లాపు, బెతూయేలు. బెతూయేలు రిబ్కాను కనెను.
- 23ఆ యెనిమిదిమందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను.
- 24మరియు రయూమా అను అతని, ఉపపత్నియు తెబహును, గహమును తహషును మయకాను కనెను.
Cross references
- Genesis 25:6 ఆదికాండము 25:6అబ్రాహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానము లిచ్చి, తాను సజీవుడై యుండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్దనుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను.
- Proverbs 15:25 సామెతలు 15:25గర్విష్ఠుల యిల్లు యెహోవా పెరికివేయును విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును.
- Genesis 16:3 ఆదికాండము 16:3కాబట్టి అబ్రాము కనాను దేశములో పదియేండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్యయైన శారయి తన దాసియైన హాగరను ఐగుప్తీయు రాలిని తీసికొని తన పెనిమిటియైన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను.