Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 22 · verse 4

Genesis 22:4 in Telugu

మూడవ నాడు అబ్రాహాము కన్నులెత్తి దూరమునుండి ఆ చోటు చూచి

Moodava naadu abraahaamu kannuletti dooramunundi aa chotu choochi

Genesis 22:4 in English

King James Version (KJV)
Then on the third day Abraham lifted up his eyes, and saw the place afar off.
World English Bible (WEB)
On the third day Abraham lifted up his eyes, and saw the place far off.
American Standard Version (ASV)
On the third day Abraham lifted up his eyes, and saw the place afar off.
Bible in Basic English (BBE)
And on the third day, Abraham, lifting up his eyes, saw the place a long way off.
Darby Translation (DBY)
On the third day Abraham lifted up his eyes and saw the place from afar.
Webster's Bible (WBS)
Then on the third day Abraham lifted up his eyes, and saw the place afar off.
Young's Literal Translation (YLT)
On the third day — Abraham lifteth up his eyes, and seeth the place from afar;

Read in context

  1. 2అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను
  2. 3తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను.
  3. 4మూడవ నాడు అబ్రాహాము కన్నులెత్తి దూరమునుండి ఆ చోటు చూచి
  4. 5తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి
  5. 6దహనబలికి కట్టెలు తీసికొని తన కుమారుడగు ఇస్సాకుమీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్లుచుండగా
Read all of Genesis 22

Cross references

Original words (Hebrew)

Genesis 22:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.