Genesis · chapter 24 · verse 25
Genesis 24:25 in Telugu
మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బసచేయుటకు స్థలమును ఉన్న వనగా
Mariyu aame maa yodda chaalaa gaddiyu metayu raatri basacheyutaku sthalamunu unna vanagaa
Genesis 24:25 in English
- King James Version (KJV)
- She said moreover unto him, We have both straw and provender enough, and room to lodge in.
- World English Bible (WEB)
- She said moreover to him, “We have both straw and feed enough, and room to lodge in.”
- American Standard Version (ASV)
- She said moreover unto him, We have both straw and provender enough, and room to lodge in.
- Bible in Basic English (BBE)
- And she said, We have a great store of dry grass and cattle-food, and there is room for you.
- Darby Translation (DBY)
- And she said to him, There is straw, and also much provender with us; also room to lodge.
- Webster's Bible (WBS)
- She said moreover to him, We have both straw and provender enough, and room to lodge in.
- Young's Literal Translation (YLT)
- She saith also unto him, 'Both straw and provender [are] abundant with us, also a place to lodge in.'
Read in context
- 23నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము; నీ తండ్రి యింట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగెను.
- 24అందుకామె నేను నాహోరుకు మిల్కాకనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెననెను.
- 25మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బసచేయుటకు స్థలమును ఉన్న వనగా
- 26ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి
- 27అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించెననెను.
Cross references
- Isaiah 32:8 యెషయా 32:8ఘనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములనుబట్టి నిలుచుదురు.
- 1 Peter 4:9 1 పేతురు 4:9సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.
- Genesis 18:4–8 ఆదికాండము 18:4–8నేను కొంచెము నీళ్లు తెప్పించెదను; దయచేసి కాళ్లు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చెదను; మీ ప్రాణములను బలపరచు కొనుడి; తరువాత మీరు వెళ్లవచ్చును; ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రాహాము గుడారములో నున్న శారా యొద్దకు త్వరగా వెళ్లి నీవు త్వరపడి మూడు మానికల మెత్తనిపిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను. మరియు అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని కప్పగించెను. వాడు దాని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి యెదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారియొద్ద ఆ చెట్టుక్రింద నిలుచుండెను.
- Judges 19:19–21 న్యాయాధిపతులు 19:19–21అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తెకును నీ దాసులతో కూడ నున్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి, ఏదియు తక్కువ లేదని అతనితో చెప్పగా ఆ ముసలివాడునీకు క్షేమమగునుగాక, నీకేవైన తక్కువైన యెడల వాటిభారము నామీద ఉంచుము. మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి, తన యింట అతని చేర్చుకొని వారి గాడిదలకొరకు మేత సిద్ధపరచెను. అప్పుడు వారు కాళ్లు కడుగుకొని అన్న పానములు పుచ్చు కొనిరి.