Skip to content
ThuthiThuthiThuthi
1 Peter · chapter 4 · verse 9

1 Peter 4:9 in Telugu

సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.

Sanugukonakunda okaniki okadu aatithyamu cheyudi.

1 Peter 4:9 in English

King James Version (KJV)
Use hospitality one to another without grudging.
World English Bible (WEB)
Be hospitable to one another without grumbling.
American Standard Version (ASV)
using hospitality one to another without murmuring:
Bible in Basic English (BBE)
Keep open house for all with a glad heart;
Darby Translation (DBY)
hospitable one to another, without murmuring;
Webster's Bible (WBS)
Use hospitality one to another without grudging.
Young's Literal Translation (YLT)
hospitable to one another, without murmuring;

Read in context

  1. 7అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.
  2. 8ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.
  3. 9సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.
  4. 10దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి.
  5. 11ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను; ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అను గ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచ బడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్‌.
Read all of 1 Peter 4

Cross references

Original words (Greek)

1 Peter 4:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.