Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 24 · verse 38

Genesis 24:38 in Telugu

అయితే నా తండ్రి యింటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్లి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసికొని రావలెనని నాచేత ప్రమాణము చేయించెను.

Ayite naa tandri yintikini naa vanshasthula yoddakunu velli naa kumaaruniki pendli cheyutaku oka pillanu teesikoni raavalenani naacheta pramaanamu cheyinchenu.

Genesis 24:38 in English

King James Version (KJV)
But thou shalt go unto my father’s house, and to my kindred, and take a wife unto my son.
World English Bible (WEB)
but you shall go to my father’s house, and to my relatives, and take a wife for my son.’
American Standard Version (ASV)
but thou shalt go unto my father’s house, and to my kindred, and take a wife for my son.
Bible in Basic English (BBE)
But go to my father's house and to my relations for a wife for my son.
Darby Translation (DBY)
but thou shalt by all means go to my father's house and to my family, and take a wife for my son.
Webster's Bible (WBS)
But thou shalt go to my father's house, and to my kindred, and take a wife for my son.
Young's Literal Translation (YLT)
If not — unto the house of my father thou dost go, and unto my family, and thou hast taken a wife for my son.

Read in context

  1. 36నా యజమానుని భార్యయైన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను; నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి యున్నాడు;
  2. 37మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లిచేయవద్దు.
  3. 38అయితే నా తండ్రి యింటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్లి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసికొని రావలెనని నాచేత ప్రమాణము చేయించెను.
  4. 39అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నావెంట రాదేమో అని చెప్పినందుకు
  5. 40అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడ తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి యింటనుండి నా కుమారునికి భార్యను తీసికొని వచ్చెదవు.
Read all of Genesis 24

Cross references

Original words (Hebrew)

Genesis 24:38 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.