Genesis · chapter 25 · verse 10
Genesis 25:10 in Telugu
అబ్రాహాము హేతు కుమారులయొద్ద కొనిన పొలములోనే అబ్రాహామును అతని భార్యయైన శారాయును పాతి పెట్టబడిరి.
Abraahaamu hetu kumaarulayodda konina polamulone abraahaamunu atani bhaaryayaina shaaraayunu paati pettabadiri.
Genesis 25:10 in English
- King James Version (KJV)
- The field which Abraham purchased of the sons of Heth: there was Abraham buried, and Sarah his wife.
- World English Bible (WEB)
- the field which Abraham purchased from the children of Heth. Abraham was buried there with Sarah, his wife.
- American Standard Version (ASV)
- the field which Abraham purchased of the children of Heth: there was Abraham buried, and Sarah his wife.
- Bible in Basic English (BBE)
- The same field which Abraham got from the children of Heth: there Abraham was put to rest with Sarah, his wife.
- Darby Translation (DBY)
- the field that Abraham had purchased of the sons of Heth: there was Abraham buried, and Sarah his wife.
- Webster's Bible (WBS)
- The field which Abraham purchased of the sons of Heth: there was Abraham buried, and Sarah his wife.
- Young's Literal Translation (YLT)
- the field which Abraham bought from the sons of Heth — there hath Abraham been buried, and Sarah his wife.
Read in context
- 8అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతిబొంది తన పితరులయొద్దకు చేర్చబడెను.
- 9హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి; అది మమ్రే యెదుట నున్నది.
- 10అబ్రాహాము హేతు కుమారులయొద్ద కొనిన పొలములోనే అబ్రాహామును అతని భార్యయైన శారాయును పాతి పెట్టబడిరి.
- 11అబ్రాహాము మృతిబొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను; అప్పుడు ఇస్సాకు బేయేర్ లహాయిరోయి దగ్గర కాపురముండెను.
- 12ఐగుప్తీయురాలును శారా దాసియునైన హాగరు అబ్రాహామునకు కనిన అబ్రాహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి యిదే.
Cross references
- Genesis 23:16 ఆదికాండము 23:16అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడునట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రాహాము తూచి అతని కిచ్చెను.
- Genesis 49:31 ఆదికాండము 49:31అక్కడనే వారు అబ్రాహామును అతని భార్యయైన శారాను పాతి పెట్టిరి; అక్కడనే ఇస్సాకును అతని భార్యయైన రిబ్కాను పాతి పెట్టిరి; అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని.