Genesis · chapter 25 · verse 8
Genesis 25:8 in Telugu
అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతిబొంది తన పితరులయొద్దకు చేర్చబడెను.
Abraahaamu nindu vruddhaapyamunaku vachchinavaadai manchi musalitanamuna praanamu vidichi mrutibondi tana pitarulayoddaku cherchabadenu.
Genesis 25:8 in English
- King James Version (KJV)
- Then Abraham gave up the ghost, and died in a good old age, an old man, and full [of years;] and was gathered to his people.
- World English Bible (WEB)
- Abraham gave up his spirit, and died at a good old age, an old man, and full of years, and was gathered to his people.
- American Standard Version (ASV)
- And Abraham gave up the ghost, and died in a good old age, an old man, and full [of years], and was gathered to his people.
- Bible in Basic English (BBE)
- And Abraham came to his death, an old man, full of years; and he was put to rest with his people.
- Darby Translation (DBY)
- And Abraham expired and died in a good old age, old and full [of days]; and was gathered to his peoples.
- Webster's Bible (WBS)
- Then Abraham expired, and died in a good old age, an old man, and full [of years]; and was gathered to his people.
- Young's Literal Translation (YLT)
- and Abraham expireth, and dieth in a good old age, aged and satisfied, and is gathered unto his people.
Read in context
- 6అబ్రాహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానము లిచ్చి, తాను సజీవుడై యుండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్దనుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను.
- 7అబ్రాహాము బ్రదికిన సంవత్సరములు నూట డెబ్బదియైదు.
- 8అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతిబొంది తన పితరులయొద్దకు చేర్చబడెను.
- 9హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి; అది మమ్రే యెదుట నున్నది.
- 10అబ్రాహాము హేతు కుమారులయొద్ద కొనిన పొలములోనే అబ్రాహామును అతని భార్యయైన శారాయును పాతి పెట్టబడిరి.
Cross references
- Genesis 35:28–29 ఆదికాండము 35:28–29ఇస్సాకు బ్రదికిన దినములు నూట ఎనుబది సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతని పాతిపెట్టిరి.
- Genesis 15:15 ఆదికాండము 15:15నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు.
- 1 Chronicles 29:28 1 దినవృత్తాంతములు 29:28అతడు వృద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి, మంచి ముదిమిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను.
- Genesis 49:33 ఆదికాండము 49:33యాకోబు తన కుమారుల కాజ్ఞాపించుట చాలించి మంచముమీద తన కాళ్లు ముడుచుకొని ప్రాణమువిడిచి తన స్వజనులయొద్దకు చేర్చబడెను.
- Job 5:26 యోబు 5:26వాటి కాలమున ధాన్యపుపనలు ఇల్లు చేరునట్లు పూర్ణవయస్సుగలవాడవై నీవు సమాధికి చేరెదవు.
- Genesis 47:8–9 ఆదికాండము 47:8–9ఫరో - నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబు నడిగి నందుకు యాకోబు - నేను యాత్రచేసిన సంవత్సరములు నూట ముప్పది, నేను జీవించిన సంవత్సరములు కొంచెము గాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్రచేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్ని కాలేదని ఫరోతో చెప్పి
- Job 42:17 యోబు 42:17పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతినొందెను.
- Judges 8:32 న్యాయాధిపతులు 8:32యోవాషు కుమారుడైన గిద్యోను మహా వృద్ధుడై చనిపోయి అబీయెజ్రీయుల ఒఫ్రాలోనున్న తన తండ్రియైన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను.
- Genesis 25:17 ఆదికాండము 25:17ఇష్మాయేలు బ్రదికిన సంవత్సరములు నూట ముప్పది యేడు. అప్పుడతడు ప్రాణమువిడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను.
- Proverbs 20:29 సామెతలు 20:29¸యౌవనస్థుల బలము వారికి అలంకారము తలనెరపు వృద్ధులకు సౌందర్యము
- Acts 13:36 అపొస్తలుల కార్యములు 13:36దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి,
- Genesis 25:7 ఆదికాండము 25:7అబ్రాహాము బ్రదికిన సంవత్సరములు నూట డెబ్బదియైదు.