Genesis · chapter 26 · verse 21
Genesis 26:21 in Telugu
వారు మరియొక బావి త్రవ్వినప్పుడు దానికొరకును జగడమాడిరి గనుక దానికి శిత్నా అను పేరు పెట్టెను.
Vaaru mariyoka baavi travvinappudu daanikorakunu jagadamaadiri ganuka daaniki shitnaa anu peru pettenu.
Genesis 26:21 in English
- King James Version (KJV)
- And they digged another well, and strove for that also: and he called the name of it Sitnah.
- World English Bible (WEB)
- They dug another well, and they argued over that, also. So he called its name Sitnah.
- American Standard Version (ASV)
- And they digged another well, and they strove for that also: and he called the name of it Sitnah.
- Bible in Basic English (BBE)
- Then they made another water-hole, and there was a fight about that, so he gave it the name of Sitnah.
- Darby Translation (DBY)
- And they dug another well, and they strove for that also; and he called the name of it Sitnah.
- Webster's Bible (WBS)
- And they digged another well, and contended for that also: and he called the name of it Sitnah.
- Young's Literal Translation (YLT)
- and they dig another well, and they strive also for it, and he calleth its name 'Hatred.'
Read in context
- 19మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జెలలుగల నీళ్లబావి దొరికెను.
- 20అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏశెకు అను పేరు పెట్టెను.
- 21వారు మరియొక బావి త్రవ్వినప్పుడు దానికొరకును జగడమాడిరి గనుక దానికి శిత్నా అను పేరు పెట్టెను.
- 22అతడు అక్కడనుండి వెళ్లి మరియొక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడ మాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసియున్నాడు గనుక యీ దేశమందు అభివృద్ధి పొందుదుమనుకొని దానికి రహెబోతు అను పేరు పెట్టెను.
- 23అక్కడనుండి అతడు బెయేర్షెబాకు వెళ్లెను.