Genesis · chapter 26 · verse 23
Genesis 26:23 in Telugu
అక్కడనుండి అతడు బెయేర్షెబాకు వెళ్లెను.
Akkadanundi atadu beyershebaaku vellenu.
Genesis 26:23 in English
- King James Version (KJV)
- And he went up from thence to Beer-sheba.
- World English Bible (WEB)
- He went up from there to Beersheba.
- American Standard Version (ASV)
- And he went up from thence to Beer-sheba.
- Bible in Basic English (BBE)
- And from there he went on to Beer-sheba.
- Darby Translation (DBY)
- And he went up thence to Beer-sheba.
- Webster's Bible (WBS)
- And he went up from thence to Beer-sheba.
- Young's Literal Translation (YLT)
- And he goeth up from thence [to] Beer-Sheba,
Read in context
- 21వారు మరియొక బావి త్రవ్వినప్పుడు దానికొరకును జగడమాడిరి గనుక దానికి శిత్నా అను పేరు పెట్టెను.
- 22అతడు అక్కడనుండి వెళ్లి మరియొక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడ మాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసియున్నాడు గనుక యీ దేశమందు అభివృద్ధి పొందుదుమనుకొని దానికి రహెబోతు అను పేరు పెట్టెను.
- 23అక్కడనుండి అతడు బెయేర్షెబాకు వెళ్లెను.
- 24ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము; నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదనని చెప్పెను.
- 25అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థనచేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి.
Cross references
- Genesis 21:31 ఆదికాండము 21:31అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను.
- Genesis 46:1 ఆదికాండము 46:1అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసికొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రియైన ఇస్సాకు దేవునికి బలులనర్పించెను.
- Judges 20:1 న్యాయాధిపతులు 20:1అంతట ఇశ్రాయేలీయులందరు బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబావరకును గిలాదుదేశమువరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను.