Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 26 · verse 19

Genesis 26:19 in Telugu

మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జెలలుగల నీళ్లబావి దొరికెను.

Mariyu issaaku daasulu aa loyalo travvagaa jelalugala neellabaavi dorikenu.

Genesis 26:19 in English

King James Version (KJV)
And Isaac’s servants digged in the valley, and found there a well of springing water.
World English Bible (WEB)
Isaac’s servants dug in the valley, and found there a well of flowing water.
American Standard Version (ASV)
And Isaac’s servants digged in the valley, and found there a well of springing water.
Bible in Basic English (BBE)
Now Isaac's servants made holes in the valley, and came to a spring of flowing water.
Darby Translation (DBY)
And Isaac's servants dug in the valley, and found there a well of springing water.
Webster's Bible (WBS)
And Isaac's servants digged in the valley, and found there a well of springing water.
Young's Literal Translation (YLT)
And Isaac's servants dig in the valley, and find there a well of living water,

Read in context

  1. 17ఇస్సాకు అక్కడనుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసికొని అక్కడ నివసించెను.
  2. 18అప్పుడు తన తండ్రియైన అబ్రాహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను; ఏలయనగా అబ్రాహాము మృతిబొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను.
  3. 19మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జెలలుగల నీళ్లబావి దొరికెను.
  4. 20అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏశెకు అను పేరు పెట్టెను.
  5. 21వారు మరియొక బావి త్రవ్వినప్పుడు దానికొరకును జగడమాడిరి గనుక దానికి శిత్నా అను పేరు పెట్టెను.
Read all of Genesis 26

Cross references

Original words (Hebrew)

Genesis 26:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.