Genesis · chapter 26 · verse 6
Genesis 26:6 in Telugu
ఇస్సాకు గెరారులో నివసించెను.
Issaaku geraarulo nivasinchenu.
Genesis 26:6 in English
- King James Version (KJV)
- And Isaac dwelt in Gerar:
- World English Bible (WEB)
- Isaac lived in Gerar.
- American Standard Version (ASV)
- And Isaac dwelt in Gerar:
- Bible in Basic English (BBE)
- So Isaac went on living in Gerar;
- Darby Translation (DBY)
- And Isaac dwelt at Gerar.
- Webster's Bible (WBS)
- And Isaac dwelt in Gerar:
- Young's Literal Translation (YLT)
- And Isaac dwelleth in Gerar;
Read in context
- 4ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు.
- 5ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను.
- 6ఇస్సాకు గెరారులో నివసించెను.
- 7ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి - ఆమె యెవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను; ఎందుకనగా - రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను.
- 8అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్యయైన రిబ్కాతో సరసమాడుట కనబడెను.