Genesis · chapter 27 · verse 17
Genesis 27:17 in Telugu
తాను సిద్ధపరచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతి కియ్యగా
Taanu siddhaparachina ruchigala bhojyamulanu rottenu tana kumaarudagu yaakobu cheti kiyyagaa
Genesis 27:17 in English
- King James Version (KJV)
- And she gave the savoury meat and the bread, which she had prepared, into the hand of her son Jacob.
- World English Bible (WEB)
- She gave the savory food and the bread, which she had prepared, into the hand of her son Jacob.
- American Standard Version (ASV)
- and she gave the savory food and the bread, which she had prepared, into the hand of her son Jacob.
- Bible in Basic English (BBE)
- And she gave into the hand of Jacob, her son, the meat and the bread which she had made ready.
- Darby Translation (DBY)
- and she gave the savoury dishes and the bread that she had prepared into the hand of her son Jacob.
- Webster's Bible (WBS)
- And she gave the savory meat, and the bread which she had prepared, into the hand of her son Jacob.
- Young's Literal Translation (YLT)
- and she giveth the tasteful things, and the bread which she hath made, into the hand of Jacob her son.
Read in context
- 15మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక
- 16రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడమీద నునుపు భాగమును కప్పి
- 17తాను సిద్ధపరచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతి కియ్యగా
- 18అతడు తన తండ్రి యొద్దకు వచ్చి - నా తండ్రీ, అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా, నీ వెవరవని అడిగెను
- 19అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసియున్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి, నేను వేటాడి తెచ్చినదానిని తినుమనెను.