Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 27 · verse 18

Genesis 27:18 in Telugu

అతడు తన తండ్రి యొద్దకు వచ్చి - నా తండ్రీ, అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా, నీ వెవరవని అడిగెను

Atadu tana tandri yoddaku vachchi - naa tandree, ani piluvagaa atadu emi naa kumaarudaa, nee vevaravani adigenu

Genesis 27:18 in English

King James Version (KJV)
And he came unto his father, and said, My father: and he said, Here [am] I; who [art] thou, my son?
World English Bible (WEB)
He came to his father, and said, “My father?” He said, “Here I am. Who are you, my son?”
American Standard Version (ASV)
And he came unto his father, and said, My father: and he said, Here am I; who art thou, my son?
Bible in Basic English (BBE)
And he came to his father, and said, My father: and he said, Here am I: who are you, my son?
Darby Translation (DBY)
And he came to his father, and said, My father! And he said, Here am I: who art thou, my son?
Webster's Bible (WBS)
And he came to his father, and said, My father: And he said, Here [am] I; who [art] thou, my son?
Young's Literal Translation (YLT)
And he cometh in unto his father, and saith, 'My father;' and he saith, 'Here [am] I; who [art] thou, my son?'

Read in context

  1. 16రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడమీద నునుపు భాగమును కప్పి
  2. 17తాను సిద్ధపరచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతి కియ్యగా
  3. 18అతడు తన తండ్రి యొద్దకు వచ్చి - నా తండ్రీ, అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా, నీ వెవరవని అడిగెను
  4. 19అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసియున్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి, నేను వేటాడి తెచ్చినదానిని తినుమనెను.
  5. 20అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీ కెట్లు దొరికెనని అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా నా యెదుటికి దాని రప్పించుట చేతనే అని చెప్పెను.
Read all of Genesis 27

Original words (Hebrew)

Genesis 27:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.