Genesis · chapter 27 · verse 24
Genesis 27:24 in Telugu
ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు - నేనే అనెను.
Eshaavu anu naa kumaarudavu neevenaa ani adugagaa yaakobu - nene anenu.
Genesis 27:24 in English
- King James Version (KJV)
- And he said, [Art] thou my very son Esau? And he said, I [am].
- World English Bible (WEB)
- He said, “Are you really my son Esau?” He said, “I am.”
- American Standard Version (ASV)
- And he said, Art thou my very son Esau? And he said, I am.
- Bible in Basic English (BBE)
- And he said, Are you truly my son Esau? And he said, I am.
- Darby Translation (DBY)
- And he said, Art thou really my son Esau? And he said, It is I.
- Webster's Bible (WBS)
- And he said, [Art] thou my very son Esau? And he said, I [am].
- Young's Literal Translation (YLT)
- and saith, 'Thou art he — my son Esau?' and he saith, 'I [am].'
Read in context
- 22యాకోబు తన తండ్రియైన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవిచూచి - స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను.
- 23యాకోబు చేతులు అతని అన్నయైన ఏశావు చేతులవలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గురుతు పట్టలేక అతనిని దీవించి
- 24ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు - నేనే అనెను.
- 25అంతట అతడు అది నాయొద్దకు తెమ్ము; నేను నిన్ను దీవించునట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందు ననెను; అతడు తెచ్చినప్పుడు అతడు తినెను; ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను.
- 26తరువాత అతని తండ్రియైన ఇస్సాకు నా కుమారుడా, దగ్గరకువచ్చి నన్ను ముద్దు పెట్టుకొమ్మని అతనితో చెప్పెను.
Cross references
- Colossians 3:9 కొలొస్సయులకు 3:9ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి;ఏలయనగా ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ
- Proverbs 12:22 సామెతలు 12:22అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు.
- Ephesians 4:25 ఎఫెసీయులకు 4:25మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.
- Romans 3:7–8 రోమీయులకు 3:7–8దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యమువలన దేవుని సత్యము ప్రబలినయెడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేల? మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని, కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే.
- 1 Samuel 27:10 1 సమూయేలు 27:10ఆకీషుఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితిరా అని దావీదు నడుగగా దావీదుయూదా దేశమునకును యెరహ్మెయేలీయుల దేశమున కును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమనెను.
- 1 Samuel 21:13 1 సమూయేలు 21:13కాబట్టి దావీదు వారి యెదుట తన చర్య మార్చుకొని వెఱ్ఱివానివలె నటించుచు, ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు, ఉమ్మి తన గడ్డముమీదికి కారనిచ్చుచు నుండెను. వారతని పట్టుకొనిపోగా అతడు పిచ్చిచేష్టలు చేయుచు వచ్చెను.
- Zechariah 8:16 జెకర్యా 8:16మీరు చేయవలసిన కార్యము లేవనగా, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను, సత్యమునుబట్టి సమాధానకరమైన న్యాయమునుబట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను.
- 1 Samuel 21:2 1 సమూయేలు 21:2దావీదురాజు నాకు ఒక పని నిర్ణయించినేను నీ కాజ్ఞాపించి పంపినపని యేదో అదెవనితోనైనను చెప్పవద్దనెను; నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ల నిర్ణయించితిని;
- Job 15:5 యోబు 15:5నీ మాటలవలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు.
- Proverbs 30:8 సామెతలు 30:8వ్యర్థమైనవాటిని ఆబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము.
- Proverbs 12:19 సామెతలు 12:19నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై యుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.
- Job 13:7–8 యోబు 13:7–8దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా? ఆయన యెడల మీరు పక్షపాతము చూపుదురా?దేవుని పక్షమున మీరు వాదింతురా?