Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 27 · verse 32

Genesis 27:32 in Telugu

అతని తండ్రియైన ఇస్సాకు - నీ వెవరవని అతని నడిగినప్పుడు అతడునేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడననగా

Atani tandriyaina issaaku - nee vevaravani atani nadiginappudu atadunenu nee kumaarudanu eshaavu anu nee jyeshthakumaarudananagaa

Genesis 27:32 in English

King James Version (KJV)
And Isaac his father said unto him, Who [art] thou? And he said, I [am] thy son, thy firstborn Esau.
World English Bible (WEB)
Isaac his father said to him, “Who are you?” He said, “I am your son, your firstborn, Esau.”
American Standard Version (ASV)
And Isaac his father said unto him, Who art thou? And he said, I am thy son, thy first-born, Esau.
Bible in Basic English (BBE)
And Isaac his father said to him, Who are you? And he said, I am your oldest son, Esau.
Darby Translation (DBY)
And Isaac his father said to him, Who art thou? And he said, I am thy son, thy firstborn, Esau.
Webster's Bible (WBS)
And Isaac his father said to him, Who [art] thou? And he said, I [am] thy son, thy first-born Esau.
Young's Literal Translation (YLT)
And Isaac his father saith to him, 'Who [art] thou?' and he saith, 'I [am] thy son, thy first-born, Esau;'

Read in context

  1. 30ఇస్సాకు యాకోబును దీవించుటయైన తరువాత యాకోబు తన తండ్రియైన ఇస్సాకు ఎదుటనుండి బయలు దేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను.
  2. 31అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరచి తన తండ్రియొద్దకు తెచ్చినా తండ్రీ నన్ను దీవించునట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చినదాని తినుమని తన తండ్రితోననెను.
  3. 32అతని తండ్రియైన ఇస్సాకు - నీ వెవరవని అతని నడిగినప్పుడు అతడునేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడననగా
  4. 33ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నాయొద్దకు తెచ్చినవారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించితిని, అతడు దీవింపబడినవాడే యనెను.
  5. 34ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్దకేక వేసి - ఓ నా తండ్రీ, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను.
Read all of Genesis 27

Cross references

Original words (Hebrew)

Genesis 27:32 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.