Genesis · chapter 24 · verse 29
Genesis 24:29 in Telugu
రిబ్కాకు లాబానను నొక సహోదరు డుండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరుగెత్తికొని పోయెను.
Ribkaaku laabaananu noka sahodaru dundenu. Appudu laabaanu aa baavi daggara velupatanunna aa manushyuni yoddaku parugettikoni poyenu.
Genesis 24:29 in English
- King James Version (KJV)
- And Rebekah had a brother, and his name [was] Laban: and Laban ran out unto the man, unto the well.
- World English Bible (WEB)
- Rebekah had a brother, and his name was Laban. Laban ran out to the man, to the spring.
- American Standard Version (ASV)
- And Rebekah had a brother, and his name was Laban: and Laban ran out unto the man, unto the fountain.
- Bible in Basic English (BBE)
- Now Rebekah had a brother named Laban, and he came out quickly to the man at the water-spring.
- Darby Translation (DBY)
- And Rebecca had a brother, named Laban; and Laban ran out to the man, to the well.
- Webster's Bible (WBS)
- And Rebekah had a brother, and his name [was] Laban: and Laban ran out to the man, to the well.
- Young's Literal Translation (YLT)
- And Rebekah hath a brother, and his name [is] Laban, and Laban runneth unto the man who [is] without, unto the fountain;
Read in context
- 27అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించెననెను.
- 28అంతట ఆ చిన్నది పరుగెత్తికొనిపోయి యీ మాటలు తన తల్లి యింటి వారికి తెలిపెను.
- 29రిబ్కాకు లాబానను నొక సహోదరు డుండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరుగెత్తికొని పోయెను.
- 30అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి ఆ మనుష్యుడు ఈలాగు నాతో మాటలాడెనని తన సహోదరియైన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావియొద్ద ఒంటెల దగ్గర నిలిచి యుండగా
- 31లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము; నీవు బయట నిలువనేల? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితిననెను.
Cross references
- Genesis 29:5 ఆదికాండము 29:5అతడు - నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారినడుగగా వారు ఎరుగుదుమనిరి.
- Genesis 24:55 ఆదికాండము 24:55ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని పది దినములైనను మాయొద్ద ఉండ నిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్లవచ్చు ననిరి.
- Genesis 29:13 ఆదికాండము 29:13లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరుగెత్తికొని వచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకొని తన యింటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నియు లాబానుతో చెప్పెను.
- Genesis 24:60 ఆదికాండము 24:60వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా