Genesis · chapter 29 · verse 9
Genesis 29:9 in Telugu
అతడు వారితో ఇంక మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొఱ్ఱెల మందను తోలుకొని వచ్చెను; ఆమె వాటిని మేపునది.
Atadu vaarito inka maatalaaduchundagaa raahelu tana tandri gorrela mandanu tolukoni vachchenu; aame vaatini mepunadi.
Genesis 29:9 in English
- King James Version (KJV)
- And while he yet spake with them, Rachel came with her father’s sheep: for she kept them.
- World English Bible (WEB)
- While he was yet speaking with them, Rachel came with her father’s sheep, for she kept them.
- American Standard Version (ASV)
- While he was yet speaking with them, Rachel came with her father’s sheep; for she kept them.
- Bible in Basic English (BBE)
- While he was still talking with them, Rachel came with her father's sheep, for she took care of them.
- Darby Translation (DBY)
- While he was still speaking to them, Rachel came with her father's sheep, for she was a shepherdess.
- Webster's Bible (WBS)
- And while he was yet speaking with them, Rachel came with her father's sheep: for she kept them.
- Young's Literal Translation (YLT)
- He is yet speaking with them, and Rachel hath come with the flock which her father hath, for she [is] shepherdess;
Read in context
- 7అతడు - ఇదిగో ఇంక చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగుచేయు వేళకాలేదు, గొఱ్ఱెలకు నీళ్లు పెట్టి, పోయి వాటిని మేపుడని చెప్పగా
- 8వారు మందలన్నియు పోగుకాకమునుపు అది మావలన కాదు, తరువాత బావిమీదనుండి రాయి పొర్లించుదురు; అప్పుడే మేము గొఱ్ఱెలకు నీళ్లు పెట్టుదుమనిరి.
- 9అతడు వారితో ఇంక మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొఱ్ఱెల మందను తోలుకొని వచ్చెను; ఆమె వాటిని మేపునది.
- 10యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును, తన తల్లి సహోదరుడగు లాబాను గొఱ్ఱెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి బావిమీదనుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొఱ్ఱెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దుపెట్టుకొని యెలుగెత్తి యేడ్చెను.
- 11మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు,
Cross references
- Exodus 2:21 నిర్గమకాండము 2:21మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తెయైన సిప్పోరాను మోషే కిచ్చెను.
- Song of Solomon 1:7–8 పరమగీతము 1:7–8నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకువేసికొనినదాననై నీ జతకాండ్ల మందలయొద్ద నేనెందుకుండవలెను? నారీమణీ, సుందరీ, అది నీకు తెలియకపోయెనా? మందల యడుగుజాడలనుబట్టి నీవు పొమ్ము మందకాపరుల గుడారములయొద్ద నీ మేకపిల్లలను మేపుము.
- Exodus 2:15–16 నిర్గమకాండము 2:15–16ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెనుగాని, మోషే ఫరో యెదుటనుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి యొక బావియొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా
- Genesis 24:15 ఆదికాండము 24:15అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొనివచ్చెను.