Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 2 · verse 21

Exodus 2:21 in Telugu

మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తెయైన సిప్పోరాను మోషే కిచ్చెను.

Moshe aa manushyunito nivasinchutaku sammatinchenu. Atadu tana kumaarteyaina sipporaanu moshe kichchenu.

Exodus 2:21 in English

King James Version (KJV)
And Moses was content to dwell with the man: and he gave Moses Zipporah his daughter.
World English Bible (WEB)
Moses was content to dwell with the man. He gave Moses Zipporah, his daughter.
American Standard Version (ASV)
And Moses was content to dwell with the man: and he gave Moses Zipporah his daughter.
Bible in Basic English (BBE)
And Moses was happy to go on living with the man; and he gave his daughter Zipporah to Moses.
Darby Translation (DBY)
And Moses consented to remain with the man; and he gave Moses Zipporah his daughter.
Webster's Bible (WBS)
And Moses was content to dwell with the man: and he gave Moses Zipporah his daughter.
Young's Literal Translation (YLT)
And Moses is willing to dwell with the man, and he giveth Zipporah his daughter to Moses,

Read in context

  1. 19అందుకు వారు ఐగుప్తీయుడొకడు మందకాపరుల చేతిలోనుండి మమ్మును తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా
  2. 20అతడు తన కుమార్తెలతో - అతడెక్కడ? ఆ మనుష్యుని ఏల విడిచి వచ్చితిరి? భోజనమునకు అతని పిలుచుకొని రండనెను.
  3. 21మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తెయైన సిప్పోరాను మోషే కిచ్చెను.
  4. 22ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్యదేశములో పరదేశినై యుంటిననుకొని వానికి గెర్షోము అనుపేరు పెట్టెను.
  5. 23ఆలాగున అనేక దినములు జరిగినమీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారుపెట్టిన మొర దేవునియొద్దకు చేరెను.
Read all of Exodus 2

Cross references

Original words (Hebrew)

Exodus 2:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.