Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 29 · verse 11

Genesis 29:11 in Telugu

మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు,

Mariyu yaakobu taanu aame tandri bandhuvudaniyu,

Genesis 29:11 in English

King James Version (KJV)
And Jacob kissed Rachel, and lifted up his voice, and wept.
World English Bible (WEB)
Jacob kissed Rachel, and lifted up his voice, and wept.
American Standard Version (ASV)
And Jacob kissed Rachel, and lifted up his voice, and wept.
Bible in Basic English (BBE)
And weeping for joy, Jacob gave Rachel a kiss.
Darby Translation (DBY)
And Jacob kissed Rachel, and lifted up his voice and wept.
Webster's Bible (WBS)
And Jacob kissed Rachel, and lifted up his voice, and wept.
Young's Literal Translation (YLT)
And Jacob kisseth Rachel, and lifteth up his voice, and weepeth,

Read in context

  1. 9అతడు వారితో ఇంక మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొఱ్ఱెల మందను తోలుకొని వచ్చెను; ఆమె వాటిని మేపునది.
  2. 10యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును, తన తల్లి సహోదరుడగు లాబాను గొఱ్ఱెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి బావిమీదనుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొఱ్ఱెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దుపెట్టుకొని యెలుగెత్తి యేడ్చెను.
  3. 11మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు,
  4. 12రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను.
  5. 13లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరుగెత్తికొని వచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకొని తన యింటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నియు లాబానుతో చెప్పెను.
Read all of Genesis 29

Cross references

Original words (Hebrew)

Genesis 29:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.