Genesis · chapter 3 · verse 2
Genesis 3:2 in Telugu
అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును;
Anduku stree ee tota chetla phalamulanu memu tinavachchunu;
Genesis 3:2 in English
- King James Version (KJV)
- And the woman said unto the serpent, We may eat of the fruit of the trees of the garden:
- World English Bible (WEB)
- The woman said to the serpent, “We may eat fruit from the trees of the garden,
- American Standard Version (ASV)
- And the woman said unto the serpent, Of the fruit of the trees of the garden we may eat:
- Bible in Basic English (BBE)
- And the woman said, We may take of the fruit of the trees in the garden:
- Darby Translation (DBY)
- And the woman said to the serpent, We may eat of the fruit of the trees of the garden;
- Webster's Bible (WBS)
- And the woman said to the serpent, We may eat of the fruit of the trees of the garden:
- Young's Literal Translation (YLT)
- And the woman saith unto the serpent, 'Of the fruit of the trees of the garden we do eat,
Read in context
- 1దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను.
- 2అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును;
- 3అయితే తోట మధ్యవున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు - మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను.
- 4అందుకు సర్పము మీరు చావనే చావరు;