Genesis · chapter 3 · verse 7
Genesis 3:7 in Telugu
అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి.
Appudu vaariddari kannulu teravabadenu; vaaru taamu digambarulamani telisikoni anjoorapu aakulu kutti tamaku kachchadamulanu chesikoniri.
Genesis 3:7 in English
- King James Version (KJV)
- And the eyes of them both were opened, and they knew that they [were] naked; and they sewed fig leaves together, and made themselves aprons.
- World English Bible (WEB)
- Their eyes were opened, and they both knew that they were naked. They sewed fig leaves together, and made coverings for themselves.
- American Standard Version (ASV)
- And the eyes of them both were opened, and they knew that they were naked; and they sewed fig-leaves together, and made themselves aprons.
- Bible in Basic English (BBE)
- And their eyes were open and they were conscious that they had no clothing and they made themselves coats of leaves stitched together.
- Darby Translation (DBY)
- And the eyes of them both were opened, and they knew that they were naked. And they sewed fig-leaves together, and made themselves aprons.
- Webster's Bible (WBS)
- And the eyes of them both were opened, and they knew that they [were] naked: and they sewed fig-leaves together, and made for themselves aprons.
- Young's Literal Translation (YLT)
- and the eyes of them both are opened, and they know that they [are] naked, and they sew fig-leaves, and make to themselves girdles.
Read in context
- 5ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా
- 6స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను;
- 7అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి.
- 8చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్ల మధ్యను దాగుకొనగా
- 9దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను.
Cross references
- Genesis 2:25 ఆదికాండము 2:25అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి; అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి.
- Isaiah 59:6 యెషయా 59:6వారి పట్టు బట్టనేయుటకు పనికిరాదు వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియోగింపదు వారి క్రియలు పాపక్రియలే వారు బలాత్కారము చేయువారే.
- Genesis 3:5 ఆదికాండము 3:5ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా
- Job 9:29–31 యోబు 9:29–31నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను గదా కాబట్టి నాకు ఈ వ్యర్థప్రయాసమేల? నేను హిమముతో నన్ను కడుగుకొనిననుసబ్బుతో నా చేతులు కడుగుకొనినను నీవు నన్ను గోతిలో ముంచెదవు అప్పుడు నేను నా స్వంతవస్త్రములకై అసహ్యుడనగుదును.
- Genesis 3:10–11 ఆదికాండము 3:10–11అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిననెను. అందుకాయన - నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను.
- Isaiah 28:20 యెషయా 28:20పండుకొనుటకు మంచము పొడుగు చాలదు కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు.
- 2 Kings 6:20 2 రాజులు 6:20వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడుయెహోవా, వీరు చూచునట్లు వీరి కండ్లను తెరువుమని ప్రార్థనచేయగా యెహోవా వారి కండ్లను తెరవచేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలిసికొనిరి.
Original words (Hebrew)
- eyes · H5869עַיִן ʻayin
- both · H8147שְׁנַיִם shᵉnayim
- opened · H6491פָּקַח pâqach
- they · H1992הֵם hêm
- knew · H3045יָדַע yâdaʻ
- naked · H5903עֵירֹם ʻêyrôm
- sewed · H8609תָּפַר tâphar
- fig · H8384תְּאֵן tᵉʼên
- leaves · H5929עָלֶה ʻâleh
- together · H8609תָּפַר tâphar
- themselves · H6213עָשָׂה ʻâsâh
- aprons · H2290חֲגוֹר chăgôwr