Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 3 · verse 9

Genesis 3:9 in Telugu

దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను.

Devudaina yehovaa aadaamunu pilichi neevu ekkada unnaavanenu.

Genesis 3:9 in English

King James Version (KJV)
And the LORD God called unto Adam, and said unto him, Where [art] thou?
World English Bible (WEB)
The LORD God called to the man, and said to him, “Where are you?”
American Standard Version (ASV)
And Jehovah God called unto the man, and said unto him, Where art thou?
Bible in Basic English (BBE)
And the voice of the Lord God came to the man, saying, Where are you?
Darby Translation (DBY)
And Jehovah Elohim called to Man, and said to him, Where art thou?
Webster's Bible (WBS)
And the LORD God called to Adam, and said to him, Where [art] thou?
Young's Literal Translation (YLT)
And Jehovah God calleth unto the man, and saith to him, 'Where [art] thou?'

Read in context

  1. 7అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి.
  2. 8చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్ల మధ్యను దాగుకొనగా
  3. 9దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను.
  4. 10అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిననెను.
  5. 11అందుకాయన - నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను.
Read all of Genesis 3

Cross references

Original words (Hebrew)

Genesis 3:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.