Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 30 · verse 28

Genesis 30:28 in Telugu

మరియు అతడు నీ జీతమింతయని నాతో స్పష్టముగా చెప్పుము అది యిచ్చెదననెను.

Mariyu atadu nee jeetamintayani naato spashtamugaa cheppumu adi yichchedananenu.

Genesis 30:28 in English

King James Version (KJV)
And he said, Appoint me thy wages, and I will give [it].
World English Bible (WEB)
He said, “Appoint me your wages, and I will give it.”
American Standard Version (ASV)
And he said, Appoint me thy wages, and I will give it.
Bible in Basic English (BBE)
Say then what your payment is to be and I will give it.
Darby Translation (DBY)
And he said, Appoint to me thy wages, and I will give it.
Webster's Bible (WBS)
And he said, Appoint me thy wages, and I will give [it].
Young's Literal Translation (YLT)
He saith also, 'Define thy hire to me, and I give.'

Read in context

  1. 26నా భార్యలను నా పిల్లలను నాకప్పగించుము; అప్పుడు నేను వెళ్లెదను; వారి కోసము నీకు కొలువుచేసితిని; నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువుగదా అని చెప్పెను.
  2. 27అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీదనున్న యెడల నా మాట వినుము; నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను.
  3. 28మరియు అతడు నీ జీతమింతయని నాతో స్పష్టముగా చెప్పుము అది యిచ్చెదననెను.
  4. 29అందుకు యాకోబు అతని చూచి నేను నీకెట్లు కొలువు చేసితినో నీ మందలు నాయొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియును;
  5. 30నేను రాకమునుపు నీకుండినది కొంచెమే; అయితే అది బహుగా అభివృద్ధి పొందెను; నేను పాదముపెట్టిన చోటెల్ల యెహోవా నిన్ను ఆశీర్వదించెను; నేను నా యింటి వారికొరకు ఎప్పుడు సంపాద్యము చేసికొందుననెను.
Read all of Genesis 30

Cross references

Original words (Hebrew)

Genesis 30:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.