Genesis · chapter 30 · verse 34
Genesis 30:34 in Telugu
అందుకు లాబాను మంచిది, నీ మాటచొప్పుననే కానిమ్మనెను.
Anduku laabaanu manchidi, nee maatachoppunane kaanimmanenu.
Genesis 30:34 in English
- King James Version (KJV)
- And Laban said, Behold, I would it might be according to thy word.
- World English Bible (WEB)
- Laban said, “Behold, let it be according to your word.”
- American Standard Version (ASV)
- And Laban said, Behold, I would it might be according to thy word.
- Bible in Basic English (BBE)
- And Laban said, Let it be as you say.
- Darby Translation (DBY)
- And Laban said, Well, let it be according to thy word.
- Webster's Bible (WBS)
- And Laban said, Behold, I would it might be according to thy word.
- Young's Literal Translation (YLT)
- And Laban saith, 'Lo, O that it were according to thy word;'
Read in context
- 32నేడు నేను నీ మంద అంతటిలో నడచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొఱ్ఱెను, గొఱ్ఱెపిల్లలలో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచెదను; అట్టివి నాకు జీతమగును.
- 33ఇకమీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును; మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నియు, గొఱ్ఱెపిల్లలలో నలుపు లేనివన్నియు నా యొద్దనున్న యెడల నేను దొంగిలితినని చెప్పవచ్చుననెను.
- 34అందుకు లాబాను మంచిది, నీ మాటచొప్పుననే కానిమ్మనెను.
- 35ఆ దినమున లాబాను చారయైనను మచ్చయైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటిమేకలన్నిటిని కొంచెము తెలుపుగల ప్రతిదానిని గొఱ్ఱెపిల్లలలో నల్లవాటి నన్నిటిని వేరుచేసి తన కుమారుల చేతి కప్పగించి
- 36తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను; లాబానుయొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను.
Cross references
- Numbers 22:29 సంఖ్యాకాండము 22:29బిలామునీవు నామీద తిరుగబడితివి; నాచేత ఖడ్గమున్న యెడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను.
- Galatians 5:12 గలతీయులకు 5:12మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు.
- 1 Corinthians 7:7 1 కొరింథీయులకు 7:7అయినను ఒకడొక విధమునను మరి యొకడు మరియొక విధమునను ప్రతి మనుష్యుడు తన కున్న కృపావరమును దేవునివలన పొందియున్నాడు.
- 1 Corinthians 14:5 1 కొరింథీయులకు 14:5మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందునిమిత్తము భాషలతో మాట లాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.