Genesis · chapter 30 · verse 36
Genesis 30:36 in Telugu
తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను; లాబానుయొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను.
Tanakunu yaakobunakunu madhya moodu dinamula prayaanamanta dooramu pettenu; laabaanuyokka migilina mandanu yaakobu mepuchundenu.
Genesis 30:36 in English
- King James Version (KJV)
- And he set three days’ journey betwixt himself and Jacob: and Jacob fed the rest of Laban’s flocks.
- World English Bible (WEB)
- He set three days’ journey between himself and Jacob, and Jacob fed the rest of Laban’s flocks.
- American Standard Version (ASV)
- and he set three days’ journey betwixt himself and Jacob: and Jacob fed the rest of Laban’s flocks.
- Bible in Basic English (BBE)
- And sent them three days' journey away: and Jacob took care of the rest of Laban's flock.
- Darby Translation (DBY)
- And he put three days' journey between himself and Jacob. And Jacob fed the rest of Laban's flock.
- Webster's Bible (WBS)
- And he set three days' journey between himself and Jacob: and Jacob fed the rest of Laban's flocks.
- Young's Literal Translation (YLT)
- and setteth a journey of three days between himself and Jacob; and Jacob is feeding the rest of the flock of Laban.
Read in context
- 34అందుకు లాబాను మంచిది, నీ మాటచొప్పుననే కానిమ్మనెను.
- 35ఆ దినమున లాబాను చారయైనను మచ్చయైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటిమేకలన్నిటిని కొంచెము తెలుపుగల ప్రతిదానిని గొఱ్ఱెపిల్లలలో నల్లవాటి నన్నిటిని వేరుచేసి తన కుమారుల చేతి కప్పగించి
- 36తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను; లాబానుయొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను.
- 37యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వలను తీసికొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి
- 38మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్లగాళ్లలోను వాటియెదుట పెట్టగా