Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 31 · verse 9

Genesis 31:9 in Telugu

అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను.

Atlu devudu mee tandri pashuvulanu teesi naakichchenu.

Genesis 31:9 in English

King James Version (KJV)
Thus God hath taken away the cattle of your father, and given [them] to me.
World English Bible (WEB)
Thus God has taken away your father’s livestock, and given them to me.
American Standard Version (ASV)
Thus God hath taken away the cattle of your father, and given them to me.
Bible in Basic English (BBE)
So God has taken away your father's cattle and has given them to me.
Darby Translation (DBY)
And God has taken away the cattle of your father, and given [them] to me.
Webster's Bible (WBS)
Thus God hath taken away the cattle of your father, and given [them] to me.
Young's Literal Translation (YLT)
and God taketh away the substance of your father, and doth give to me.

Read in context

  1. 7మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను; అయినను దేవుడు అతని నాకు హానిచేయ నియ్యలేదు.
  2. 8అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు పొడలుగల పిల్లలనీనెను. చారలుగలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు చారలుగల పిల్లల నీనెను.
  3. 9అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను.
  4. 10మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్న మందు కన్నులెత్తి చూడగా గొఱ్ఱెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై యుండెను.
  5. 11మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబూ అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పితిని.
Read all of Genesis 31

Cross references

Original words (Hebrew)

Genesis 31:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.