1 Kings · chapter 4 · verse 14
1 Kings 4:14 in Telugu
ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములో నుండెను.
Iddo kumaarudaina aheenaadaabu mahanayeemulo nundenu.
1 Kings 4:14 in English
- King James Version (KJV)
- Ahinadab the son of Iddo [had] Mahanaim:
- World English Bible (WEB)
- Ahinadab the son of Iddo, in Mahanaim;
- American Standard Version (ASV)
- Ahinadab the son of Iddo, in Mahanaim;
- Bible in Basic English (BBE)
- Ahinadab, the son of Iddo, in Mahanaim;
- Darby Translation (DBY)
- Ahinadab the son of Iddo, at Mahanaim.
- Webster's Bible (WBS)
- Ahinadab the son of Iddo [had] Mahanaim:
- Young's Literal Translation (YLT)
- Ahinadab son of Iddo [hath] Mahanaim.
Read in context
- 12మరియు అహీలూదు కుమారుడైన బయనాకు తానాకును మెగిద్దో యును బేత్షెయాను ప్రదేశమంతయును నియమింపబడెను. ఇది యెజ్రె యేలు దగ్గరనున్న సారెతానుండి బేత్షెయాను మొదలుకొని ఆబేల్మేహోలావరకును యొక్నెయాము అవ తలి స్థలమువరకును వ్యాపించుచున్నది.
- 13గెబెరు కుమా రుడు రామోత్గిలాదునందు కాపురముండెను; వీనికి గిలా దులోనుండిన మనష్షేకు కుమారుడైన యాయీరు గ్రామ ములును బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింప బడెను; అది ప్రాకారములును ఇత్తడి అడ్డగడలునుగల అరు వది గొప్ప పట్టణములుగల ప్రదేశము.
- 14ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములో నుండెను.
- 15నఫ్తాలీము దేశమందు అహిమయస్సు ఉండెను; వీడు సొలొమోను కుమార్తెయైన బాశెమతును వివాహము చేసికొనెను.
- 16ఆషేరులోను ఆలోతులోను హూషై కుమారుడైన బయనా యుండెను.
Cross references
- 2 Samuel 17:27 2 సమూయేలు 17:27దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీ యుల రబ్బా పట్టణపువాడైన నాహాషు కుమారుడగుషోబీయును, లోదెబారు ఊరివాడగు అమీ్మయేలు కుమారు డైన మాకీరును, రోగెలీము ఊరివాడును గిలాదీయుడునైన బర్జిల్లయియు
- Joshua 13:26 యెహోషువ 13:26హెష్బోను మొదలుకొని రామత్మిజ్పె బెటొ నీమువరకును మహనయీము మొదలుకొని దెబీరు సరిహద్దువరకును
- 2 Samuel 2:8 2 సమూయేలు 2:8నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలుయొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహ నయీమునకు తోడుకొని పోయి,
- 2 Samuel 17:24 2 సమూయేలు 17:24దావీదు మహనయీమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలీయులందరును యొర్దాను నది దాటి వచ్చిరి.
- Genesis 32:2 ఆదికాండము 32:2యాకోబు వారిని చూచి - ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను.