Genesis · chapter 33 · verse 2
Genesis 33:2 in Telugu
అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి¸
Appudatadu tana pillalanu leyaa raahelulakunu iddaru daaseelakunu panchi appaginchenu. Atadu mundara daaseelanu, vaari pillalanu vaari venuka leyaanu aame pillalanu aa venuka raahelunu yosepunu unchi¸
Genesis 33:2 in English
- King James Version (KJV)
- And he put the handmaids and their children foremost, and Leah and her children after, and Rachel and Joseph hindermost.
- World English Bible (WEB)
- He put the servants and their children in front, Leah and her children after, and Rachel and Joseph at the rear.
- American Standard Version (ASV)
- And he put the handmaids and their children foremost, and Leah and her children after, and Rachel and Joseph hindermost.
- Bible in Basic English (BBE)
- He put the servants and their children in front, Leah and her children after them, and Rachel and Joseph at the back.
- Darby Translation (DBY)
- and he put the maidservants and their children foremost, and Leah and her children after, and Rachel and Joseph hindmost.
- Webster's Bible (WBS)
- And he put the handmaids and their children foremost, and Leah and her children after, and Rachel and Joseph hindermost.
- Young's Literal Translation (YLT)
- and he setteth the maid-servants and their children first, and Leah and her children behind, and Rachel and Joseph last.
Read in context
- 1యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును. అతనితో నాలుగువందలమంది మనుష్యులును వచ్చుచుండిరి.
- 2అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి¸
- 3తాను వారి ముందర వెళ్లుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడుమార్లు నేలను సాగిలపడెను.
- 4అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడమీద పడి ముద్దుపెట్టుకొనెను; వారిద్దరు కన్నీరు విడిచిరి.
Cross references
- Genesis 29:30 ఆదికాండము 29:30యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయాకంటె రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరియేడేండ్లు కొలువు చేసెను.
- Malachi 3:17 మలాకీ 3:17నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై యుందురు; తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించు నట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- Genesis 37:3 ఆదికాండము 37:3మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు టంగీ కుట్టించెను.
- Genesis 30:22–24 ఆదికాండము 30:22–24దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడామె గర్భవతియై కుమారుని కని - దేవుడు నా నింద తొలగించెననుకొనెను. మరియు ఆమె - యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.