Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 30 · verse 22

Genesis 30:22 in Telugu

దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను.

Devudu raahelunu jnyaapakamu chesikoni aame manavi vini aame garbhamu terichenu.

Genesis 30:22 in English

King James Version (KJV)
And God remembered Rachel, and God hearkened to her, and opened her womb.
World English Bible (WEB)
God remembered Rachel, and God listened to her, and opened her womb.
American Standard Version (ASV)
And God remembered Rachel, and God hearkened to her, and opened her womb.
Bible in Basic English (BBE)
Then God gave thought to Rachel, and hearing her prayer he made her fertile.
Darby Translation (DBY)
And God remembered Rachel, and God listened to her, and opened her womb.
Webster's Bible (WBS)
And God remembered Rachel, and God hearkened to her, and rendered her fruitful.
Young's Literal Translation (YLT)
And God remembereth Rachel, and God hearkeneth unto her, and openeth her womb,

Read in context

  1. 20అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను.
  2. 21ఆ తరువాత ఆమె కొమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను.
  3. 22దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను.
  4. 23అప్పుడామె గర్భవతియై కుమారుని కని - దేవుడు నా నింద తొలగించెననుకొనెను.
  5. 24మరియు ఆమె - యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.
Read all of Genesis 30

Cross references

Original words (Hebrew)

Genesis 30:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.