Genesis · chapter 33 · verse 7
Genesis 33:7 in Telugu
లేయాయు ఆమె పిల్లలును దగ్గరకువచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి.
Leyaayu aame pillalunu daggarakuvachchi saagilapadiri. Aa taruvaata yosepunu raahelunu daggaraku vachchi saagilapadiri.
Genesis 33:7 in English
- King James Version (KJV)
- And Leah also with her children came near, and bowed themselves: and after came Joseph near and Rachel, and they bowed themselves.
- World English Bible (WEB)
- Leah also and her children came near, and bowed themselves. After them, Joseph came near with Rachel, and they bowed themselves.
- American Standard Version (ASV)
- And Leah also and her children came near, and bowed themselves: and after came Joseph near and Rachel, and they bowed themselves.
- Bible in Basic English (BBE)
- And Leah came near with her children, and then Joseph and Rachel, and they did the same.
- Darby Translation (DBY)
- And Leah also, with her children, drew near, and they bowed. And lastly Joseph drew near, and Rachel, and they bowed.
- Webster's Bible (WBS)
- And Leah also with her children came near, and bowed themselves; and after came Joseph near and Rachel, and they bowed themselves.
- Young's Literal Translation (YLT)
- and Leah also draweth nigh, and her children, and they bow themselves; and afterwards Joseph hath drawn nigh with Rachel, and they bow themselves.
Read in context
- 5ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావలెనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను.
- 6అప్పుడు ఆ దాసీలును వారి పిల్లలును దగ్గరకువచ్చి సాగిలపడిరి.
- 7లేయాయు ఆమె పిల్లలును దగ్గరకువచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి.
- 8ఏశావు - నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు - నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పెను.
- 9అప్పుడు ఏశావు - సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొమ్మని చెప్పెను.