Genesis · chapter 34 · verse 1
Genesis 34:1 in Telugu
లేయా యాకోబునకు కనిన కుమార్తెయైన దీనా. ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్లెను.
Leyaa yaakobunaku kanina kumaarteyaina deenaa. Aa deshapu kumaartelanu chooda vellenu.
Genesis 34:1 in English
- King James Version (KJV)
- And Dinah the daughter of Leah, which she bare unto Jacob, went out to see the daughters of the land.
- World English Bible (WEB)
- Dinah, the daughter of Leah, whom she bore to Jacob, went out to see the daughters of the land.
- American Standard Version (ASV)
- And Dinah the daughter of Leah, whom she bare unto Jacob, went out to see the daughters of the land.
- Bible in Basic English (BBE)
- Now Dinah, the daughter whom Leah had by Jacob, went out to see the women of that country.
- Darby Translation (DBY)
- And Dinah the daughter of Leah, whom she had borne to Jacob, went out to see the daughters of the land.
- Webster's Bible (WBS)
- And Dinah the daughter of Leah, which she bore to Jacob, went out to see the daughters of the land.
- Young's Literal Translation (YLT)
- And Dinah, daughter of Leah, whom she hath borne to Jacob, goeth out to look on the daughters of the land,
Read in context
- 1లేయా యాకోబునకు కనిన కుమార్తెయైన దీనా. ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్లెను.
- 2ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను.
- 3అతని మనస్సు యాకోబు కుమార్తెయైన దీనా మీదనే ఉండెను; అతడు ఆ చిన్నదాని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి
Cross references
- Genesis 30:21 ఆదికాండము 30:21ఆ తరువాత ఆమె కొమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను.
- Jeremiah 2:36 యిర్మీయా 2:36నీ మార్గము మార్చు కొనుటకు నీవేల ఇటు అటు తిరుగులాడుచున్నావు? నీవు అష్షూరును ఆధారము చేసికొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసికొని సిగ్గుపడెదవు.
- Genesis 46:15 ఆదికాండము 46:15వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తెయైన దీనాను కనెను. అతని కుమారులును అతని కుమార్తెలును అందరును ముప్పది ముగ్గురు.
- Genesis 28:6 ఆదికాండము 28:6ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెండ్లిచేసికొని వచ్చుటకై అతని నక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసికొనవద్దని అతనికి ఆజ్ఞాపించెననియు
- 1 Timothy 5:13 1 తిమోతికి 5:13మరియు వారు ఇంటింట తిరుగులాడుచు, బద్ధకురాం డ్రగుటకు మాత్రమేగాక, ఆడరాని మాటలాడుచు, వదరు బోతులును పరులజోలికి పోవువారునగుటకును నేర్చు కొందురు.
- Genesis 30:13 ఆదికాండము 30:13లేయా నేను భాగ్యవంతురాలను - స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.
- Genesis 27:46 ఆదికాండము 27:46మరియు రిబ్కా ఇస్సాకుతో - హేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసి కొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజనమనెను.
- Genesis 26:34 ఆదికాండము 26:34ఏశావు నలువది సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లిచేసికొనెను.
- Titus 2:5 తీతుకు 2:5మంచి ఉపదేశముచేయువారునై యుండవలె ననియు బోధించుము.