Genesis · chapter 30 · verse 13
Genesis 30:13 in Telugu
లేయా నేను భాగ్యవంతురాలను - స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.
Leyaa nenu bhaagyavanturaalanu - streelu nannu bhaagyavati anduru gadaa ani ataniki aasheru anu peru pettenu.
Genesis 30:13 in English
- King James Version (KJV)
- And Leah said, Happy am I, for the daughters will call me blessed: and she called his name Asher.
- World English Bible (WEB)
- Leah said, “Happy am I, for the daughters will call me happy.” She named him Asher.
- American Standard Version (ASV)
- And Leah said, Happy am I! for the daughters will call me happy: and she called his name Asher.
- Bible in Basic English (BBE)
- And Leah said, Happy am I! and all women will give witness to my joy: and she gave him the name Asher.
- Darby Translation (DBY)
- And Leah said, Happy am I; for the daughters will call me blessed! and she called his name Asher.
- Webster's Bible (WBS)
- And Leah said, Happy am I, for the daughters will call me blessed: and she called his name Asher.
- Young's Literal Translation (YLT)
- and Leah saith, 'Because of my happiness, for daughters have pronounced me happy;' and she calleth his name Asher.
Read in context
- 11లేయా - ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అను పేరుపెట్టెను.
- 12లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా
- 13లేయా నేను భాగ్యవంతురాలను - స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.
- 14గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలు - నీ కుమారుని పుత్ర దాతవృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా
- 15ఆమె - నా భర్తను తీసికొంటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసికొందువా అని చెప్పెను. అందుకు రాహేలు - కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను.
Cross references
- Luke 1:48 లూకా 1:48నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను.
- Proverbs 31:28 సామెతలు 31:28ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు చాలమంది కుమార్తెలు పతివ్రతాధర్మము ననుసరించి
- Genesis 49:20 ఆదికాండము 49:20ఆషేరునొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును.
- Genesis 35:26 ఆదికాండము 35:26లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు.
- Song of Solomon 6:9 పరమగీతము 6:9నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె కన్నతల్లికి ముద్దు బిడ్డ స్త్రీలు దాని చూచి ధన్యురాలందురు రాణులును ఉపపత్నులును దాని పొగడుదురు.
- Deuteronomy 33:24–25 ద్వితీయోపదేశకాండము 33:24–25ఆషేరునుగూర్చి యిట్లనెను ఆషేరు తన సహోదరులకంటె ఎక్కువగా ఆశీర్వ దింపబడును. అతడు తన సహోదరులకంటె కటాక్షము నొందును తన పాదములను తైలములో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును. నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును.
- Genesis 46:17 ఆదికాండము 46:17ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా; వారి సహోదరియైన శెరహు. ఆ బెరీయా కుమారులైన హెబెరు మల్కీయేలు.