Genesis · chapter 30 · verse 21
Genesis 30:21 in Telugu
ఆ తరువాత ఆమె కొమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను.
Aa taruvaata aame komaartenu kani aameku deenaa anu peru pettenu.
Genesis 30:21 in English
- King James Version (KJV)
- And afterwards she bare a daughter, and called her name Dinah.
- World English Bible (WEB)
- Afterwards, she bore a daughter, and named her Dinah.
- American Standard Version (ASV)
- And afterwards she bare a daughter, and called her name Dinah.
- Bible in Basic English (BBE)
- After that she had a daughter, to whom she gave the name Dinah.
- Darby Translation (DBY)
- And afterwards she bore a daughter, and called her name Dinah.
- Webster's Bible (WBS)
- And afterwards she bore a daughter, and called her name Dinah.
- Young's Literal Translation (YLT)
- and afterwards hath she born a daughter, and calleth her name Dinah.
Read in context
- 19లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను.
- 20అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను.
- 21ఆ తరువాత ఆమె కొమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను.
- 22దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను.
- 23అప్పుడామె గర్భవతియై కుమారుని కని - దేవుడు నా నింద తొలగించెననుకొనెను.
Cross references
- Genesis 34:1–3 ఆదికాండము 34:1–3లేయా యాకోబునకు కనిన కుమార్తెయైన దీనా. ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్లెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. అతని మనస్సు యాకోబు కుమార్తెయైన దీనా మీదనే ఉండెను; అతడు ఆ చిన్నదాని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి
- Genesis 34:26 ఆదికాండము 34:26వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటనుండి దీనాను తీసికొని వెళ్లిపోయిరి
- Genesis 46:15 ఆదికాండము 46:15వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తెయైన దీనాను కనెను. అతని కుమారులును అతని కుమార్తెలును అందరును ముప్పది ముగ్గురు.