Genesis · chapter 34 · verse 10
Genesis 34:10 in Telugu
ఈ దేశము మీ యెదుట ఉన్నది; ఇందులో మీరు నివసించి వ్యాపారముచేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను.
Ee deshamu mee yeduta unnadi; indulo meeru nivasinchi vyaapaaramuchesi aasti sampaadinchukonudani cheppenu.
Genesis 34:10 in English
- King James Version (KJV)
- And ye shall dwell with us: and the land shall be before you; dwell and trade ye therein, and get you possessions therein.
- World English Bible (WEB)
- You shall dwell with us, and the land will be before you. Live and trade in it, and get possessions in it.”
- American Standard Version (ASV)
- And ye shall dwell with us: and the land shall be before you; dwell and trade ye therein, and get you possessions therein.
- Bible in Basic English (BBE)
- Go on living with us, and the country will be open to you; do trade and get property there.
- Darby Translation (DBY)
- And dwell with us, and the land shall be before you: dwell and trade in it, and get yourselves possessions in it.
- Webster's Bible (WBS)
- And ye shall dwell with us: and the land shall be before you; dwell and trade ye therein, and get you possessions therein.
- Young's Literal Translation (YLT)
- and with us ye dwell, and the land is before you; dwell ye and trade [in] it, and have possessions in it.'
Read in context
- 8అప్పుడు హమోరు వారితో షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది; దయచేసి ఆమెను అతని కిచ్చి పెండ్లిచేయుడి.
- 9మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యమంది మా మధ్య నివసించుడి.
- 10ఈ దేశము మీ యెదుట ఉన్నది; ఇందులో మీరు నివసించి వ్యాపారముచేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను.
- 11మరియు షెకెము మీ కటాక్షము నా మీద రానీయుడి; మీరేమి అడుగుదురో అది యిచ్చెదను.
- 12ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి; మీరు అడిగినంత యిచ్చెదను; మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోను ఆమె సహోదరులతోను చెప్పెను.
Cross references
- Genesis 13:9 ఆదికాండము 13:9ఈ దేశమంతయు నీ యెదుట నున్నదిగదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమతట్టునకు వెళ్లిన యెడల నేను కుడితట్టుకును, నీవు కుడితట్టునకు వెళ్లినయెడల నేను యెడమ తట్టునకును వెళ్లుదునని లోతుతో చెప్పగా
- Genesis 20:15 ఆదికాండము 20:15అప్పుడు అబీమెలెకు ఇదిగో నా దేశము నీ యెదుట నున్నది. నీకిష్టమైన స్థలమందు కాపురముండుమనెను.
- Genesis 47:27 ఆదికాండము 47:27ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశమందలి గోషెను ప్రదేశములో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి.
- Genesis 42:34 ఆదికాండము 42:34నాయొద్దకు ఆ చిన్నవాని తోడుకొనిరండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగులవారు కారని నేను తెలిసికొని మీ సహోదరుని మీకప్పగించెదను; అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసికొనవచ్చునని చెప్పెననిరి.
- Genesis 34:21–23 ఆదికాండము 34:21–23ఈ మనుష్యులు మనతో సమాధానముగా నున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి యిందులో వ్యాపారము చేయనియ్యుడి; ఈ భూమి వారికిని చాలినంత విశాలమైయున్నదిగదా, మనము వారి పిల్లలను పెండ్లి చేసికొని మన పిల్లలను వారికి ఇత్తము. అయితే ఒకటి, ఆ మనుష్యులు సున్నతి పొందునట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందినయెడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి యేక జనముగా నుందురు. వారి మందలు వారి ఆస్తి వారి పశువులన్నియు మనవగునుగదా; ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందము, అప్పుడు వారు మనలో నివసించెదరనగా