Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 20 · verse 15

Genesis 20:15 in Telugu

అప్పుడు అబీమెలెకు ఇదిగో నా దేశము నీ యెదుట నున్నది. నీకిష్టమైన స్థలమందు కాపురముండుమనెను.

Appudu abeemeleku idigo naa deshamu nee yeduta nunnadi. Neekishtamaina sthalamandu kaapuramundumanenu.

Genesis 20:15 in English

King James Version (KJV)
And Abimelech said, Behold, my land [is] before thee: dwell where it pleaseth thee.
World English Bible (WEB)
Abimelech said, “Behold, my land is before you. Dwell where it pleases you.”
American Standard Version (ASV)
And Abimelech said, Behold, my land is before thee: dwell where it pleaseth thee.
Bible in Basic English (BBE)
And Abimelech said, See, all my land is before you; take whatever place seems good to you.
Darby Translation (DBY)
And Abimelech said, Behold, my land is before thee: dwell where it is good in thine eyes.
Webster's Bible (WBS)
And Abimelech said, Behold, my land [is] before thee: dwell where it pleaseth thee.
Young's Literal Translation (YLT)
and Abimelech saith, 'Lo, my land [is] before thee, where it is good in thine eyes, dwell;'

Read in context

  1. 13దేవుడు నన్ను నా తండ్రి యిల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము; నీవు నాకు చేయవలసిన ఉపకారమిదేయని చెప్పితిననెను.
  2. 14అబీమెలెకు గొఱ్ఱెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి, అబ్రాహాముకిచ్చి అతని భార్యయైన శారాను అతనికి తిరిగి అప్పగించెను.
  3. 15అప్పుడు అబీమెలెకు ఇదిగో నా దేశము నీ యెదుట నున్నది. నీకిష్టమైన స్థలమందు కాపురముండుమనెను.
  4. 16మరియు అతడు శారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలిచ్చియున్నాను. ఇది నీ యొద్ద నున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై యిది నీ పక్షముగా ఇచ్చియున్నాను. ఈ విషయ మంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను.
  5. 17అబ్రాహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగుచేసెను; వారు పిల్లలు కనిరి.
Read all of Genesis 20

Cross references

Original words (Hebrew)

Genesis 20:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.