Genesis · chapter 34 · verse 8
Genesis 34:8 in Telugu
అప్పుడు హమోరు వారితో షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది; దయచేసి ఆమెను అతని కిచ్చి పెండ్లిచేయుడి.
Appudu hamoru vaarito shekemu anu naa kumaaruni manassu mee kumaarte meedane unnadi; dayachesi aamenu atani kichchi pendlicheyudi.
Genesis 34:8 in English
- King James Version (KJV)
- And Hamor communed with them, saying, The soul of my son Shechem longeth for your daughter: I pray you give her him to wife.
- World English Bible (WEB)
- Hamor talked with them, saying, “The soul of my son, Shechem, longs for your daughter. Please give her to him as a wife.
- American Standard Version (ASV)
- And Hamor communed with them, saying, The soul of my son Shechem longeth for your daughter: I pray you, give her unto him to wife.
- Bible in Basic English (BBE)
- But Hamor said to them, Shechem, my son, is full of desire for your daughter: will you then give her to him for a wife?
- Darby Translation (DBY)
- And Hamor spoke to them, saying, My son Shechem's soul cleaves to your daughter: I pray you, give her to him as wife.
- Webster's Bible (WBS)
- And Hamor communed with them, saying, The soul of my son Shechem longeth for your daughter: I pray you give her to him for a wife.
- Young's Literal Translation (YLT)
- And Hamor speaketh with them, saying, 'Shechem, my son, his soul hath cleaved to your daughter; give her, I pray you, to him for a wife,
Read in context
- 6షెకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాటలాడుటకు అతనియొద్దకు వచ్చెను.
- 7యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములోనుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను; అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతాపము పొందిరి, వారికి మిగుల కోపమువచ్చెను.
- 8అప్పుడు హమోరు వారితో షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది; దయచేసి ఆమెను అతని కిచ్చి పెండ్లిచేయుడి.
- 9మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యమంది మా మధ్య నివసించుడి.
- 10ఈ దేశము మీ యెదుట ఉన్నది; ఇందులో మీరు నివసించి వ్యాపారముచేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను.
Cross references
- Psalm 119:20 కీర్తనలు 119:20నీ న్యాయవిధులమీద నాకు ఎడతెగని ఆశకలిగియున్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది.
- 1 Kings 11:2 1 రాజులు 11:2కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను.
- Genesis 34:3 ఆదికాండము 34:3అతని మనస్సు యాకోబు కుమార్తెయైన దీనా మీదనే ఉండెను; అతడు ఆ చిన్నదాని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి
- Psalm 63:1 కీర్తనలు 63:1దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును
- Psalm 84:2 కీర్తనలు 84:2యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి.