Genesis · chapter 34 · verse 28
Genesis 34:28 in Telugu
వారి గొఱ్ఱెలను పశువులను గాడిదలను ఊరిలోని దేమి పొలములోని దేమి
Vaari gorrelanu pashuvulanu gaadidalanu ooriloni demi polamuloni demi
Genesis 34:28 in English
- King James Version (KJV)
- They took their sheep, and their oxen, and their asses, and that which [was] in the city, and that which [was] in the field,
- World English Bible (WEB)
- They took their flocks, their herds, their donkeys, that which was in the city, that which was in the field,
- American Standard Version (ASV)
- They took their flocks and their herds and their asses, and that which was in the city, and that which was in the field;
- Bible in Basic English (BBE)
- They took their flocks and their herds and their asses and everything in their town and in their fields,
- Darby Translation (DBY)
- Their sheep, and their oxen, and their asses, and what [was] in the city, and what [was] in the field they took;
- Webster's Bible (WBS)
- They took their sheep, and their oxen, and their asses, and that which [was] in the city, and that which [was] in the field.
- Young's Literal Translation (YLT)
- their flock and their herd, and their asses, and that which [is] in the city, and that which [is] in the field, have they taken;
Read in context
- 26వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటనుండి దీనాను తీసికొని వెళ్లిపోయిరి
- 27తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడినవారు ఉన్నచోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని
- 28వారి గొఱ్ఱెలను పశువులను గాడిదలను ఊరిలోని దేమి పొలములోని దేమి
- 29వారి ధనము యావత్తును తీసికొని, వారి పిల్లలనందరిని వారి స్త్రీలను చెరపట్టి, యిండ్లలోనున్న దంతయు దోచుకొనిరి.
- 30అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి మీరు నన్ను బాధపెట్టి యీ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి; నా జనసంఖ్య కొంచెమే; వారు నామీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు;నేనును నాయింటివారును నాశనమగుదుమని చెప్పెను
Cross references
- Job 20:5 యోబు 20:5ఆది నుండి నరులు భూమిమీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా?
- Job 1:15–16 యోబు 1:15–16ఖడ్గముతో పనివారిని హతముచేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి యున్నాననెను. అతడు ఇంక మాట లాడుచుండగా మరియొకడు వచ్చిదేవుని అగ్ని ఆకాశమునుండి పడి గొఱ్ఱెలను పనివారిని రగులబెట్టి కాల్చి వేసెను; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.
- Deuteronomy 8:17–18 ద్వితీయోపదేశకాండము 8:17–18అయితే మీరుమా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసెనని అనుకొందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొన వలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే.
- Numbers 31:17 సంఖ్యాకాండము 31:17కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుషసంయో గము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి;